MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!

Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!

రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కెరీర్ పరంగా వరుస విజయాలతో 2026 రణ్‌వీర్‌కు ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 16 2026, 09:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రణ్‌వీర్ సింగ్   అసలైన ధురంధర్!
Image Credit : instagram

రణ్‌వీర్ సింగ్ - అసలైన ధురంధర్!

రణ్‌వీర్ సింగ్‌కు ఈ ఏడాది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 'ధురంధర్' ఫ్రాంచైజీతో బాక్సాఫీస్‌ను ఏలడం నుంచి రూ.1,000 కోట్ల మైలురాయిని అందుకోవడం వరకు ఆయన సత్తా చాటారు. లగ్జరీ కార్ల బ్రాండ్ BMWకు అంబాసిడర్‌గా మారడంతో పాటు, ఇప్పుడు నిర్మాతగానూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈ జనరేషన్ ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో రణ్‌వీర్
Image Credit : Instagram

ఈ జనరేషన్ ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో రణ్‌వీర్

ఇండియా టుడే-సీఓటర్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' ర్యాంకింగ్స్‌లోనూ రణ్‌వీర్ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. దేశంలోని అగ్ర హీరోల జాబితాలో అమితాబ్ బచ్చన్ తర్వాత ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఎంతో మంది స్టార్ హీరోలను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించారు.

36
లగ్జరీ బ్రాండ్ BMWకు బ్రాండ్ అంబాసిడర్
Image Credit : X

లగ్జరీ బ్రాండ్ BMWకు బ్రాండ్ అంబాసిడర్

BMW ఇండియాతో చేతులు కలిపి రణ్‌వీర్ తన ఖాతాలో మరో అరుదైన ఘనతను వేసుకున్నారు. ఈ లగ్జరీ కార్ల బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారి, లైఫ్‌స్టైల్ స్పేస్‌లో తన రేంజ్‌ను మరింత పెంచుకున్నారు.

46
'ధురంధర్'తో బిగ్గెస్ట్ ఫ్రాంచైజీని అందించాడు
Image Credit : X

'ధురంధర్'తో బిగ్గెస్ట్ ఫ్రాంచైజీని అందించాడు

రణ్‌వీర్ హీరోగా వచ్చిన 'ధురంధర్' ఫ్రాంచైజీ బాక్సాఫీస్ దగ్గర భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు ఆయన క్రేజ్‌ను అమాంతం పెంచేయడమే కాకుండా, ప్రేక్షకులకు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ను అందించాయి.

56
రూ.1,000 కోట్ల హిందీ నెట్ క్లబ్‌లో రణ్‌వీర్
Image Credit : Movie Still

రూ.1,000 కోట్ల హిందీ నెట్ క్లబ్‌లో రణ్‌వీర్

'ధురంధర్: ది రివెంజ్' సినిమాతో రణ్‌వీర్ ఏకంగా రూ.1,000 కోట్ల హిందీ నెట్ కలెక్షన్ల మైలురాయిని అందుకున్నారు. ఈ రికార్డుతో ఈ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆయన కెరీర్‌లో ఇదొక పెద్ద అచీవ్‌మెంట్.

66
నిర్మాతగానూ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు
Image Credit : Movie Still

నిర్మాతగానూ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు

వెండితెరపై హీరోగా సత్తా చాటిన రణ్‌వీర్, ఇప్పుడు 'ప్రళయ్' సినిమాతో నిర్మాతగానూ మారారు. ఈ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఆయన కెరీర్‌లో కొత్త అధ్యాయం.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image2
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image3
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Related Stories
Recommended image1
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Recommended image2
Best Journey Movies: సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే టాప్ 5 జర్నీ మూవీస్.. ఈ సినిమాల స్క్రీన్ ప్లేకి హ్యాట్సాఫ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved