MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్

Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్

Disha Patani: దేవుడిని దర్శించుకునే చోట ఇలాంటి బట్టలు వేసుకోవడం అవసరమా? ముంబైలో అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో దిశా పటానీ వేసుకున్న డ్రెస్ చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

1 Min read
Author : Aithagoni Raju
Published : Sep 16 2026, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
దేవుడి దగ్గర ఈ గ్లామర్ షో ఏంటి?
Image Credit : x

దేవుడి దగ్గర ఈ గ్లామర్ షో ఏంటి?

ముంబైలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఈ పూజా కార్యక్రమానికి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ వేసుకొచ్చిన డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవిత్రమైన పూజా కార్యక్రమాలను కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు ఫ్యాషన్ షోలుగా మార్చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పండగ పూట డ్రెస్సింగ్ సెన్స్ ఉండదా?
Image Credit : x

పండగ పూట డ్రెస్సింగ్ సెన్స్ ఉండదా?

ఈ వేడుకల్లో దిశా పటానీ డీప్ నెక్ బ్లౌజ్, రెడ్ శారీలో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇది దేవుడికి పూజ చేసే కార్యక్రమమా లేక కెమెరాలకు ఫోజులిచ్చే ఫ్యాషన్ షోనా అని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మిగతా గెస్ట్‌లంతా పద్ధతిగా వస్తే, దిశా మాత్రం ఇలా హద్దులు మీరి ఎక్స్‌పోజింగ్ చేయడం ఏంటని విమర్శిస్తున్నారు. గుడికి, పూజలకు వెళ్లేటప్పుడు కచ్చితంగా డ్రెస్ కోడ్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. నేను మోడ్రన్ డ్రెస్‌లకు వ్యతిరేకం కాదు, కానీ భక్తితో చేసే పూజలకు ఇలాంటి ఫ్యాషన్ ఏమాత్రం సెట్ కాదని ఒకరు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

33
పర్సనల్ ఛాయిస్ పేరుతో హద్దులు దాటుతారా?
Image Credit : x

పర్సనల్ ఛాయిస్ పేరుతో హద్దులు దాటుతారా?

బట్టలు వేసుకోవడం అనేది వాళ్ల పర్సనల్ ఛాయిస్ అని కొందరు సపోర్ట్ చేస్తున్నా, మెజారిటీ జనాలు మాత్రం దీన్ని తప్పుబడుతున్నారు. మొన్న కృతి సనన్ జ్యువెలరీ యాడ్ వివాదం మరువకముందే, ఇప్పుడు దిశా పటానీ ఇలా చేయడంపై ఎక్స్ (ట్విట్టర్)లో మండిపడుతున్నారు. హిందూ పండుగలంటే వీళ్లకు ఏమాత్రం గౌరవం లేదని ఒకరు కామెంట్ చేశారు. పండుగ అనేది భక్తికి, సంప్రదాయానికి సంబంధించినది, పవిత్రమైన పందిళ్లను ఫ్యాషన్ షోలుగా మార్చకండని మరొకరు చురకలంటించారు. సెలబ్రిటీలు పూజలకు వచ్చేటప్పుడు మన సంస్కృతిని, భక్తిని గౌరవించాలని నెటిజన్లు గట్టిగా కోరుతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Related Stories
Recommended image1
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image2
Allu Arjun: అన్న అల్లు అర్జున్‌లోని సీక్రెట్ టాలెంట్స్ అన్ని బయటపెట్టిన శిరీష్‌.. వామ్మో ఇన్ని కళలున్నాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved