MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబుని పరామర్శించిన రాంచరణ్, ఉపాసన దంపతులు.. ఇందిరా దేవి గారికి నివాళి

మహేష్ బాబుని పరామర్శించిన రాంచరణ్, ఉపాసన దంపతులు.. ఇందిరా దేవి గారికి నివాళి

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. తాజాగా మహేష్ బాబు తన తల్లికి 11వ రోజు కార్యక్రమాలు నిర్వహించాడు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 09 2022, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. తాజాగా మహేష్ బాబు తన తల్లికి 11వ రోజు కార్యక్రమాలు నిర్వహించాడు. దీనితో సెలెబ్రిటీలు హాజరై ఇందిరా దేవి గారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా రాంచరణ్, ఉపాసన దంపతులు మహేష్ బాబు ఇంటికి వెళ్లారు. మహేష్ తల్లి ఇందిరమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించి మహేష్ బాబుని పరామర్శించారు. కాసేపు మహేష్ బాబుతో రాంచరణ్ బాగోగులు చర్చించాడు. 

 

36

అక్కడే ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారిని కూడా రాంచరణ్ దంపతులు పరామర్శించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉపాసన.. నమ్రత, సితారతో కలసి మాట్లాడారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. 

46

తల్లిని కోల్పోయి బాధలో ఉన్న మహేష్ కి రాంచరణ్ ఓదార్పు నిచ్చారు. మహేష్ తల్లి మరణించడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆయన చిత్ర షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. 

56

ఈ బాధ నుంచి కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది మహేష్ బాబుకి ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది కొన్ని నెలల క్రితం మహేష్ సోదరుడు రమేష్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. 

66

ఇప్పుడు ఆయన తల్లి కూడా తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ కి కూడా ఇది తీరని ఆవేదనే. 2019లో  విజయ నిర్మల మరణించగా , ఈ ఏడాది కొడుకు రమేష్ బాబుని , ఇందిరా దేవిని పోగొట్టుకున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Recommended image2
Viral Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Recommended image3
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved