MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • రంగుల హరివిల్లును ఒంటిపై నింపుకున్న రకుల్ ప్రీత్ సింగ్, వయ్యారాలుపోతున్న స్టార్ బ్యూటీ

రంగుల హరివిల్లును ఒంటిపై నింపుకున్న రకుల్ ప్రీత్ సింగ్, వయ్యారాలుపోతున్న స్టార్ బ్యూటీ

వరుస ఫోటో షూట్స్ తో  అదరగొడుతుంది రకుల్ ప్రీత్ సింగ్. సినిమా అవకాశాలు తగ్గుతుండటంతో.. నెట్టింట్లో ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో ఉంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 11 2023, 07:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మల్టీ కలర్ డ్రెస్ లో ఒళ్ళంతా హరివిల్లు నింపుకుంది రకుల్ ప్రీత్ సింగ్... రచ్చ రచ్చ చేస్తోంది. నడుము అందాలు చూపిస్తూ వయ్యారాలు పోతోంది.  కుర్రాళ్ల కంటికి కునకు లేకుండా చేస్తోంది బ్యూటీ. ఎద అందాలతో చెమటలు పుట్టిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం ఉన్నపోటీని తట్టుకోవడంకోసం నెట్టింట్ట రకుల్ రచ్చ రచ్చ చేస్తోంది. రోజులుకాదు గంటల గ్యాప్ కూడా లేకుండా వరుస హాట్ ఫోస్ట్ లతో రకుల్ ప్రీత్ సింగ్ రెచ్చిపోతోంది. ఏమాత్రం తగ్గేది లేదంటూ..దూసుకపోయే ప్రయత్నంచేస్తోంది. 

37

టాప్ టూ బాటమ్ అందాలు అల్లుకున్నట్టు ఉంటుంది రకుల్ ప్రీత్. ఏజ్ పెరుగుతున్నాకొద్ది.. అందాలు కూడా పెంచుకుంటుంది. రకుల్ శేర్ చేసిన పిక్స్  మంచి రెస్పాన్స్ వస్తోంది. 
 

47

నెటిజన్లనిపై అందాల దాడి చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలను పంచుకోవడంతో ఆమె అభిమానులు ఫిదా అవుతుంది. టెంప్ట్ చేసే అందాలు అదరహో అంటున్నారు. మొత్తంగా రకుల్‌ ఇలా గ్యాప్‌ లేకుండా అందాల ఫోటోలు పంచుకుంటూ సోషల్ మీడియాను శేక్ చేస్తుంది. 
 

57

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో సందడి చేస్తున్న ఈ భామ అదే స్థాయిలో హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ గా మరోసారి రెచ్చిపోయింది. టాప్‌ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంది. ట్రెండీ వేర్‌లో క్లీవేజ్‌ అందాలు షో చేస్తూ నెటిజన్లని మైండ్ బ్లాక్‌ చేస్తుందీ రకుల్. 

67

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి 2022 ఏమాత్రం  కలిసి రాలేదు. లాస్ట్ ఇయర్ దాదాపు ఐదు బాలీవుడ్‌ సినిమాల్లో నటించింది బ్యూటీ. కాని  ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  బాలీవుడ్‌ లో ఏడాదంతా సందడిచేసినా, ఈ బ్యూటీకి ఏమాత్రం ప్లస్‌ కాలేదనే టాక్‌ వినిపిస్తుంది.
 

77

తెలుగులో వరుస పరాజయాలు, పైగా గ్లామర్ పాత్రలే దక్కడంతో టాలీవుడ్ పై కూడా రకుల్‌ ఇంట్రెస్ట్ తగ్గింది. అందుకే బాలీవుడ్‌ కి వెళ్లింది. అయితే అక్కడ గ్లామర్‌ డోస్‌ పెంచింది. కొన్ని బలమైన పాత్రలు కూడా దక్కాయి. కానీ సక్సెస్‌ లేకపోవడంతో ఈ బ్యూటీ ఐరన్‌ లెగ్‌ ముద్ర వేసుకోవాల్సి వస్తుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image3
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved