చున్నీ తీసేసి మరీ అందాల జాతర.. రకుల్ ప్రీత్ నుంచి నెక్ట్ లెవల్ గ్లామర్ ట్రీట్..
రకుల్ ప్రీత్ సింగ్ అందాల దర్శనంతో మతులు పోగొడుతోంది. తాజాగా లేత పచ్చ రంగు డ్రెస్ లో గ్లామర్ ట్రీట్ అందించింది. మతులు పోయే స్టిల్స్ తో అట్రాక్ట్ చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Sing) పద్ధతిగానే కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది. ఓవైపు పద్ధతిగా కుర్ర గుండల్లో గంటలు మోగిస్తూనే.. మరోవైపు అందాల దర్శనంతో అదగొట్టింది.
తాజాగా పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రకుల్ నుంచి గ్లామర్ ట్రీట్ అందడంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. చిగురు పచ్చ రంగు డ్రెస్ లో స్టన్నింగ్ గా మెరియడంతో మంత్రముగ్ధులవుతున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ చాలా రోజుల తర్వాత అందాల విందు చేయడంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. ఢిల్లీ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.
ఇక రకుల్ కూడా ట్రెడిషనల్ లుక్ లో మెరిసినా టెంప్టింగ్ గా ఫోజులిస్తూ మైమరిపించింది. కుర్రాళ్లను చూపుతిప్పుకోనివ్వకుండా కెమెరాకు స్టిల్స్ ఇచ్చింది. నడుము, ఎద అందాలతో మతులు పోగొట్టింది. తన కెరీర్ విషయానికొస్తే..
ప్రియాంక, శివ లవ్ స్టోరీ వెనుక రహస్యం.. ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా? నిజంగానే క్రేజీ
https://telugu.asianetnews.com/gallery/entertainment/bigg-boss-7-priyanka-jain-intresting-love-story-nsk-s43kjt
మొన్నటి వరకు రకుల్ బాలీవుడ్ లో సందడి చేసింది. ప్రస్తుతం మళ్లీ సౌత్ పైనే దృష్టి పెట్టింది. తమిళంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘ఇండియన్ 2’, అలాగే ‘అయలాన్’లో నటిస్తూ బిజీగా ఉంది.