- Home
- Entertainment
- Rakul Preet Latest Photos : ట్రెండీ బ్లేజర్ లో రకుల్ స్టైలిష్ లుక్.. లోదుస్తులు ధరించడం మరిచింది..
Rakul Preet Latest Photos : ట్రెండీ బ్లేజర్ లో రకుల్ స్టైలిష్ లుక్.. లోదుస్తులు ధరించడం మరిచింది..
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)హీందీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తను నటించిన చిత్ర కార్యక్రమంలో భాగంగా ట్రెండీ వేర్ లో స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది.

Rakul Preet Latest Photos
టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గ్లామర్, నటనతో తెలుగు, తమిళ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించింది.
Rakul Preet Latest Photos
అయితే తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఊపూపిన ఈ ఢిల్లీ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసింది. వరుస హిందీ చిత్రాల్లో నటిస్తూ అక్కడే సెటిల్ అయ్యేట్టుగా కనిపిస్తోంది. రకుల్ఈ ఏడాది ఏకంగా అర డజను హిందీ సినిమాల్లో నటించింది. అవన్నీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.
Rakul Preet Latest Photos
ఒక్కో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవ్ (Ajay Devgan), అమితాబ్ బచ్చన్ (Amitabh Bhachchan) నటించిన ‘రన్ వే 34’ థ్రిల్లర్ మూవీ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
Rakul Preet Latest Photos
ఈ మేరకు మేకర్స్ నిన్న ముంబయిలో Runway 34 నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు అజయ్ దేవ్ గన్, రకుల్ ప్రీత్ సింగ్ ట్రెండీ వేర్ లో హాజరయ్యారు. రకుల్ స్టైలిష్ బ్లేషర్ లో అందరి చూపులను ఆకట్టుకుంది.
Rakul Preet Latest Photos
ఆ అవుట్ ఫిట్ లోనే రకుల్ ఫొటోషూట్ కూడా చేసింది. కలర్ ఫుల్ బ్లైజర్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు లోదుస్తులు ధరించడం మరిచి కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేసింది. ఏదేమైనా తన గ్లామర్, ఫిట్ నెస్ కు తగ్గట్టుగా అవుట్ ఫిట్స్ ను ఎంచుకోవడంలో రకుల్ ప్రీత్ స్టైలే వేరు అని చెప్పొచ్చు.
Rakul Preet Latest Photos
అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ 2019 హిట్ చిత్రంగా ‘దే దే ప్యార్ దే’లో రొమాంటిక్ లీడ్‌లను పోషించారు. ఆ తర్వాత రెండవసారి రన్‌వే 34లో కలిసి నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ చిత్ర ప్రచార కార్యక్రమాలను షురూ చేశారు.