- Home
- Entertainment
- కోట్ విప్పేసి బ్రా అందాల ట్రీట్ ఇచ్చిన రాయ్ లక్ష్మి.. క్లోజ్‌గా పరువాలను చూపిస్తూ మైకం ఎక్కిస్తున్న రత్తాలు
కోట్ విప్పేసి బ్రా అందాల ట్రీట్ ఇచ్చిన రాయ్ లక్ష్మి.. క్లోజ్‌గా పరువాలను చూపిస్తూ మైకం ఎక్కిస్తున్న రత్తాలు
`రత్తాలు రత్తాలు..` అంటూ టాలీవుడ్‌ని ఊపేసింది రాయ్ లక్ష్మి. చిరంజీవితో స్టెప్పులేసి బాక్సాఫీసుని షేక్ చేసింది. ఈ అమ్మడి దెబ్బకి మెగా ఫ్యాన్స్ ఊగిపోయారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు జస్ట్ షర్ట్ విప్పేసి కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుందీ హాట్ హీరోయిన్.

రాయ్ లక్ష్మి అదిరిపోయే డాన్సు స్టెప్పులతో స్టేజ్‌ని షేక్ చేసింది. భారీ అందాల విందుతో మంత్రముగ్దుల్ని చేసింది. కానీ ఇప్పుడు సింపుల్‌గా హీటుపుట్టిస్తుంది. జస్ట్ షర్ట్ విప్పేసి బ్రా అందాలు చూపిస్తూ ముసురు సలిలో మంటలు పుట్టిస్తుంది. రాయ్ లక్ష్మి లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.
ఇందులో రెడ్ డ్రెస్‌లో గుంటూరు కారాన్ని తలపిస్తుంది. రెడ్ ప్యాంట్, రెడ్ కోట్ ధరించింది రాయ్ లక్ష్మి. అయితే కోట్ విప్పేసి మరీ పరువాల జోరు ఆవిష్కరించింది. టాప్ యాంగిల్‌లో ఎద అందాలతో మత్తెక్కిస్తుంది. కుర్రాళ్లకి మైకం కమ్మేస్తుంది. ఘాటు రేపే అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఓ రకంగా ఈ వీకెండ్‌కి అందాల దాడికి దిగిందీ హాట్ హీరోయిన్. ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చింది.
రాయ్ లక్ష్మి ఒకప్పుడు ఓ ఊపు ఊపేసింది. నటిగా ఆద్యంతం కట్టిపడేసింది. గ్లామర్ భామగా మెప్పించింది. సినిమాల్లో హీరోయిన్లని డామినేట్ చేసే గ్లామర్ బ్యూటీగా మెరిసింది. హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ కాని ఈ భామ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, గ్లామర్ డాల్‌గా మాత్రం ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఐటెమ్ సాంగ్‌లకే పరిమితమయ్యిందీ హాట్ బ్యూటీ.
తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగుళూరు బ్యూటీ అదే ఏడాది(2005) టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శ్రీకాంత్ హీరోగా నటించిన `కాంచనమాల కేబుల్ టీవీ`లో హీరోయిన్‌గా చేసింది. శిరీషగా, కాంచనమాలగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. మొదటి సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా నిరూపించుకుంది. ఈ అమ్మడి భారీ పర్సనాలిటీ నెగటివ్ గా మారిందని చెప్పాలి. హీరోలను డామినేట్ చేసే హైట్ ఇబ్బంది గా మారింది.
కానీ అవకాశాలను మాత్రం అందుకుంది. తెలుగులో అడపాదడపా మాత్రమే వచ్చాయి. తమిళంలో బాగా అందుకుంది. ఆ తర్వాత కన్నడ, మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళం, మలయాళంలో బాగా సక్సెస్ అయ్యింది. మంచి అవకాశాలు అందుకుని స్టార ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. కానీ తెలుగులో అడపాదడపా మెరుస్తూ తాను ఉన్నానని చాటుకుంది.
తెలుగులో `నీకు నాకు` చిత్రంలో నటించింది. మళ్లీ ఆరేళ్ల గ్యాప్ తర్వాత `అధినాయకుడు`లో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పోవడంతో మళ్లీ గ్యాప్. `బలుపు` చిత్రంతో ఐటెమ్ గర్ల్ గా మారింది. ఐటెమ్ భామగా సక్సెస్ అయ్యింది. సినిమాకి ఓ ఊపు తీసుకొచ్చింది. దీంతో ఆమె కెరీర్ కొత్త టర్న్ తీసుకుందని చెప్పొచ్చు.
ఇలా `సర్దార్ గబ్బర్ సింగ్`లో `టోబా టోబా`, `ఖైదీ నెంబర్ 150`లో `రత్తాలు`, `ది లెజెండ్`లో `వాడి వాసై`, `భోలా`లో పాన్ దుఖనియా` సాంగుల్లో లెగ్ షేక్ చేసింది. కుర్రాళ్లని ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో నటిస్తుంది రాయ్ లక్ష్మి.