పునర్నవి లేటెస్ట్ ఫోటోస్‌.. కాక రేపుతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ

First Published 13, Jul 2020, 10:13 AM

కింగ్‌ నాగార్జున నిర్మాణంలో తెరకెక్కిన ఉయ్యాల జంపాలా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పునర్నవి భూపాలం. పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన ఈ బ్యూటీ, తరువాత పిట్టగోడ సినిమాతో హీరోయిన్‌గా మారింది. అయితే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఈ బ్యూటీ. ఇటీవల సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ రెచ్చిపోతోంది పునర్నవి.

1996 మే 28న జన్మించిన పునర్నవీ భూపాలం.

1996 మే 28న జన్మించిన పునర్నవీ భూపాలం.

పునర్నవి స్వస్థలం విజయవాడ

పునర్నవి స్వస్థలం విజయవాడ

విజయవాడలోని కెనడీ ఇంటర్‌నేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదువుకున్న పునర్నవి.

హైదరాబాద్‌ విల్లా మేరీ డిగ్రీ కాలేజ్‌లో బీఏ సైకాలజీ అండ్ జర్నలిజం చేసిన బ్యూటీ

2012లో ఫ్రెష్‌ ఫేస్‌ ఆఫ్ విజయవాడ టైటిల్‌ సాధించిన బ్యూటీ.

పదో తరగతిలో ఓ నాటకంలో  నటించిన పునర్నవి, అప్పుడే నటనను కెరీర్‌గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యింది.

2013లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బ్యూటీ.

2014లో యు అండ్ ఐ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌కోసం ఫోటో షూట్ చేసింది.

పునర్నవి తల్లి ఫ్యాషన్ డిజైనర్‌, సినిమాల్లో తన కాస్ట్యూమ్స్ విషయంలో తల్లి స్పెషల్ కేర్‌ తీసుకుంటుంది.

సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తున్న పున్ను.

బిగ్‌ బాస్‌తో సింగర్ రాహుల్‌ తో ఎఫైర్‌ విషయం ఓ రేంజ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

బిగ్‌ బాస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత తమ మధ్య ఏం లేదంటూ చెప్పిన బ్యూటీ.

పునర్నవీ భూపాలం హాట్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్స్‌

loader