MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పాలరాతి బొమ్మలా ప్రియాంక జవాల్కర్.. పొట్టి డ్రెస్ లో మతిపోయే అందాలు.. తెలుగు బ్యూటీ టెంప్టింగ్ పోజులు చూశారా!

పాలరాతి బొమ్మలా ప్రియాంక జవాల్కర్.. పొట్టి డ్రెస్ లో మతిపోయే అందాలు.. తెలుగు బ్యూటీ టెంప్టింగ్ పోజులు చూశారా!

తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) మరోసారి పరువాల ప్రదర్శనతో మతులు పోగొట్టింది. వైట్ డ్రెస్ లో పాలరాతి బొమ్మలా అందాలను విందు చేసింది. అదిరిపోయే పోజులతో అట్రాక్ట్ చేస్తోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 21 2022, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అచ్చమైన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ అందాల విందుకు కుర్రకారు తట్టుకోవడం కష్టమే. అందం, అభినయం కలిసిన ఈ బ్యూటీ ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సినిమాలతో అలరిస్తున్నా.. నెట్టింట కూడా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు లేవనే విషయం తెలిసిందే. ఈ సమస్యను ప్రియాంక జవాల్కర్ కూడా ఎదుర్కొంటోంది. అయినా ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇందుకోసం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది.
 

36

సినిమాల విషయంలో పెద్దగా జోరు లేకపోయినా.. నెట్టింట మాత్రం అందాల విందుతో తెగ రచ్చ చేస్తోంది. వరుస ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ షోతో అభిమానులను ఖుషీ చేస్తోంది. అసలైన అందాలను ఆరబోస్తూ మతిపోగొడుతోంది. ఆ గ్లామర్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ రచ్చరంభోలా చేస్తోంది.

46

తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ ఉన్నాయి. తెల్లటి పొట్టి డ్రెస్ లో సోయగాలను ప్రదర్శించింది. హంసలాంటి అందాలతో కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. కసి చూపులు, కవ్వించే పోజులతో యువతను కట్టిపడేసింది. అసలైన అందాలతో చూపు తిప్పుకోకుండా చేసింది.
 

56

నెట్టింట వరుసగా అందాలను ఆరబోస్తూ దర్శక నిర్మాతల కంట్లో పడేలా చేస్తోంది. ఇప్పటికే అంతంతా మాత్రపు అవకాశాలను అందుకున్న ఈ బ్యూటీ.. ఇకపై స్పీడ్ పెంచేందుకు బ్యాక్ టు బ్యాక్  హాట్ హాట్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. కొత్త ప్రాజెక్టులను చేజిక్కించుకునేందుకు తపన పడుతోంది. 
 

66

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘టాక్సీవాలా’లో నటించింది. అప్పుడే కేరీర్ మలుపు తిరుగుతుందని భావించినా కుదరలేదు. రీసెంట్ గా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో సక్సెస్ అందుకున్నా.. తదుపరి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏమీ లేవు. ఇక మున్ముందు ఎలాంటి సినిమాలతో అలరిస్తుందో చూడాలి.
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved