MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పైట ఎగరేస్తూ మత్తు చూపులతో గాలం వేస్తున్న ప్రియా వారియర్.. కుందనపు బొమ్మలా ఉందిగా 

పైట ఎగరేస్తూ మత్తు చూపులతో గాలం వేస్తున్న ప్రియా వారియర్.. కుందనపు బొమ్మలా ఉందిగా 

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 30 2023, 10:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం కష్టపడుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు దక్కలేదు. 

37
ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. 

 

47
మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది. 
 
57
తాజాగా ప్రియా వారియర్ క్లాసీ లుక్ లో అదరగొట్టేసింది. పైట ఎగరేస్తూ ఇస్తున్న ఫోజులు ఎంతో అందంగా ఉన్నాయి. ఈ ఫొటోస్ లో ప్రియా వారియర్ పెదవులతో కుర్రాళ్ళకి ట్రీట్ ఇస్తోంది అన్నట్లుగా ఊరిస్తోంది. 
 
67
పైట కొంగు ఎగరేస్తుండడంతో ప్రియా వారియర్ ఎవరి ఊహల్లోనో ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మత్తుగా విరహం భరించలేకపోతున్నట్లుగా ప్రియా వారియర్ ఇస్తున్న ఫోజులు ఇంటర్నెట్ ని ఊపేస్తున్నాయి. 
 
77
హాట్ లిప్స్, మత్తు చూపులు ప్రియా వారియర్ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ప్రియా వారియర్ తన గ్లామర్ బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తోంది. ఆమె కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: పెద్ది హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చని ముందే తెలుసు, కానీ.. ఇంత పెద్ద సక్సెస్ కి కారణం అదొక్కటే
Recommended image2
Krrish 4 Update: రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్న హృతిక్ రోషన్, ఇదెక్కడి అరాచకం బాబోయ్
Recommended image3
Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved