MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాత్రూం డ్రెస్ వేసుకున్నావా.. ప్రియా వారియర్ లేటెస్ట్ లుక్ పై నెటిజన్ల కామెంట్స్

బాత్రూం డ్రెస్ వేసుకున్నావా.. ప్రియా వారియర్ లేటెస్ట్ లుక్ పై నెటిజన్ల కామెంట్స్

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 27 2022, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం కష్టపడుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు దక్కలేదు. 

38
ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. 

 

48
మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది. 
 
 
58
తాజాగా ప్రియా వారియర్ పింక్ డ్రెస్ లో మెరిసింది. అయితే ఆమె ధరించిన డ్రెస్ కాస్త వెరైటీగా ఉంది. దీనితో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాస్త ఆ డ్రెస్ బాత్రూమ్ డ్రెస్ చుట్టుకునట్లు ఉండడంతో.. ఏంటి బాత్రూం డ్రెస్ వేసుకున్నావు అంటూ ట్రోల్ చేస్తున్నారు. 
 
68
హాట్ లిప్స్, మత్తు చూపులు ప్రియా వారియర్ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ప్రియా వారియర్ తన గ్లామర్ బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తోంది. మామూలు హాట్ నెస్ కాదు అంటూ కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. 
 
78
 నెటిజన్లు ఆమె ఫొటోస్ కి ఫైర్ అండ్ లవ్ ఎమోజి లతో మోతెక్కిస్తున్నారు. ప్రియా వారియర్ లేలేత అందాలకు ఫిదా కానీ వారు అంటూ లేరు. క్రమంగా ప్రియా వారియర్ సోషల్ మీడియాలో ఇంటెన్సిటీ పెంచుతూ ఫోజులు ఇస్తోంది. 
 
 
88
కళ్ళల్లో మత్తు, లేత అందాల ఆరబోతతో ప్రియా వారియర్ పిక్స్ నెట్టింట సునామి సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రియా వారియర్ ఫోటో షూట్ కి నెటిజనులు లైకులు, కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు. ఇటీవల ప్రియా వారియర్ బికినిలో సైతం మెరిసింది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Net Worth: 150 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు.. ధనుష్ ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!
Recommended image2
Jana Nayagan Box Office: 5వ రోజు జన నాయగన్ కి ఊహించని కలెక్షన్లు.. విజయ్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?
Recommended image3
Rajamouli Remuneration: జక్కన్న ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా? వారణాసికి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved