MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • చిరునవ్వుల చిందిస్తూ.. కురలతో మన్మథ బాణాలు వేస్తోన్న ప్రగ్యా జైస్వాల్

చిరునవ్వుల చిందిస్తూ.. కురలతో మన్మథ బాణాలు వేస్తోన్న ప్రగ్యా జైస్వాల్

తన అందంతో  ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది ప్రగ్యా జైస్వాల్ . సోషల్ మీడియాలో  తెగ సందడి చేస్తోందిజజ  ఈ అమ్మడి ఫోజుల మోస్మరైజ్ అవుతున్నారు నెటిజన్లు.  నవ్వుతూనే నవరసాలు పలికిస్తూ.. ఫిదా చేస్తోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 02 2022, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నెటిజన్లు ఔరా  అనే అందం ప్రగ్యా జైస్వాల్ ది.  ఏజ్ పెరుగుతున్నాకొద్ది బ్యూటీ డోస్ కూడా  పెంచేస్తోంది చిన్నది. రకరకాల యాంగిల్స్ లో పరువాల విందు చేస్తోంది. ఫిల్మ్ కెరీర్ ఎంత ప్రయత్నం చేసినా ఓ గాడిన పడకపోవడంతో సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తోంది  ప్రగ్యా జైస్వాల్. వరుస ఫోటో షూట్స్ తో సందడి చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రీసెంట్ గా ప్రగ్యా చేసిన ఓచిన్న ఫోటో షూట్ అభిమానులకు అలరించింది. చిరునవ్వులు చిందిస్తూ.. కురులతో మన్మథ బాణాలు వేయాలని చూస్తోంది బ్యయూటీ.. ఇలా షూట్ లో ప్రగ్యాను చూసి మైమరిచి పోయారు ఫ్యాన్స్. ఎద అందాలు చూపిస్తూ.. రెచ్చగొడుతోంది. క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది

37

ట్రెండీ డిజైనర్ వేర్ లో  ప్రగ్యా జైస్వాల్ సూపర్ సెక్సీగా దర్శనం ఇచ్చింది. ఆమె అందాలు కనిపించి కనిపించకుండా.. కవ్విస్తుంటే  నెటిజన్లు అదరహో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంద అందాలు, కవ్విస్తూ.. కాకరేపుతున్నాయి. ప్రస్తుతం ఈ హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

47

అందాల అద్భతంలా తయారయ్యింది ప్రగ్యా. టాలీవుడ్ లో వరుసగా సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తుంది కాని.. ఆమె కెరీర్ కు మాత్రం అది ఏమాత్రం ఉపయోగపడటంలేదు. అందుకు అవకాశం వచ్చినంత వరకూ మంచి పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది బ్యూటీ. 

57

అందంతో  ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది ప్రగ్యా జైస్వాల్ . సోషల్ మీడియాలో  తెగ సందడి చేస్తోందిజజ  ఈ అమ్మడి ఫోజుల మోస్మరైజ్ అవుతున్నారు నెటిజన్లు.  నవ్వుతూనే నవరసాలు పలికిస్తూ.. ఫిదా చేస్తోంది. 

67

సినిమాలు లేకపోతేనేం సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది అఖండ బ్యూటీ. ప్రగ్యా జైస్వాల్ నెట్టింట్లో అందాలను  వండి వడ్డిస్తోంది. ఇక ఈ లెక్కన మన సోషల్ మీడియా జనాలు ఆగుతారా.. ఆమె అందానికి ఫిదా అవ్వక ఉండగలరా..? 

77
Pragya Jaiswal

Pragya Jaiswal

అఖండ   సినిమాతో  బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా... ప్రగ్యా కెరీర్ టర్న్ తీసుకోలేదు. ఈ సినిమా తరువాత ప్రగ్యా జైస్వాల్ కు తిరుగుండదు ఇక వరుసగా అవకాశాలు అందుకుంటుంది అని అనుకున్నారు ఆడియన్స్..  కాని  ఈ ముద్దు గుమ్మకు  ఆఫర్స్ రావడం లేదు.  ఈ సినిమా తరువాత ప్రగ్యా కెరీర్ పరుగులు పెడుతంది అనుకుంటే.. ఎక్కడిదక్కడే ఉండిపోయింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved