- Home
- Entertainment
- సిల్వర్ కలర్ టైట్ ఫిట్‌లో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే.. ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకలో హాట్ హీరోయిన్ రచ్చ
సిల్వర్ కలర్ టైట్ ఫిట్‌లో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే.. ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకలో హాట్ హీరోయిన్ రచ్చ
పూజా హెగ్డే హాట్ అందాలు ఎప్పుడూ అభిమానులను అలరిస్తూనే ఉంటాయి. నెటిజన్లని కావాల్సిన ట్రీట్ ఇస్తూ బుట్టబొమ్మ సైతం కనువిందు చేస్తూనే ఉంటుంది. అందుకే ఈ భామ క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది.

పూజా హెగ్డే(Pooja Hegde) తాజాగా సిల్వర్ కలర్ టైట్ ఫిట్‌లో మెరిసింది. బాడీకి హత్తుకున్న డ్రెస్‌లో తన వొంపు సొంపులు చూపిస్తూ కనువిందు చేస్తుంది. పిచ్చెక్కించే షేప్‌తో కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈ భామ సామాజిక మాధ్యమాల్లో రచ్చ లేపుతుంది. వైరల్‌గా మారుతుంది.
పూజా హెగ్డే బెంగుళూరులో జరుగుతున్న ఫిల్మ్ ఫేర్‌అవార్డ్స్ 2022 ఈవెంట్‌లో పాల్గొంది. ఇందులో ఇలా గ్లామర్ ఫోటోలతో కనువిందు చేసింది. మెరుపులాంటి డ్రెస్‌లో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే డస్కీ అందాలతో పిచ్చెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ హాట్ థైస్ ఇప్పుడు చాలా పాపులర్. దర్శకుడు త్రివిక్రమ్ ఆమె కాళ్లని ఒక్క సినిమాతో పాపులర్ చేసేశాడు. `అల వైకుంఠపురములో` చిత్రంలో అల్లు అర్జున్ ఏకంగా పూజా కాళ్లపై పాట కూడా పాడటంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ అయిపోయింది పూజా.
మరోవైపు ఆమె నటించిన సినిమాలన్నీ విజయాలు సాధించడంతో టాలీవుడ్‌లో అత్యంత సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గానూ పేరుతెచ్చుకుంది పూజా. ఆమె సినిమాలో ఉంటే అది హిట్టే అనేంతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అందుకే స్టార్ హీరోలందరికి పూజా బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
అయితే ఇటీవల పూజాకి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆమె నటించిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. `రాధేశ్యామ్`, `ఆచార్య`, `బీస్ట్` చిత్రాలు బాక్సాఫీసు వద్ద డీలా పడ్డాయి. దీంతో పూజా గోల్డెన్ లెగ్ ట్యాగ్‌కి బీటలు పడ్డాయి. దీనికితోడు విజయ్ దేవరకొండతో కలసి నటించాల్సిన `జనగణమన` సినిమా సైతం ఆగిపోయింది.
దీనికితోడు పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాల్సిన హరీష్ శంకర్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. దీంతో పూజా హెగ్డేకిప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తుందని చెప్పొచ్చు.దీంతో సైలెంట్ అయిన ఈ బ్యూటీ అడపాదడపా గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.