MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Anasuya: అనసూయకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయట... రెడ్ ఫ్రాక్ లో సోఫా లో పడుకుని క్రేజీ కామెంట్స్ 

Anasuya: అనసూయకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయట... రెడ్ ఫ్రాక్ లో సోఫా లో పడుకుని క్రేజీ కామెంట్స్ 

రెచ్చగొట్టే చూపులకు తోడు గుండెలు గల్లంతయ్యే కామెంట్స్ చేస్తుంది అనసూయ. బ్లాక్ టాప్, రెడ్ ఫ్రాక్ ధరించి స్టైలిష్ గా కనిపించిన స్టార్ లేడీ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 27 2023, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అనసూయ తన లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. తన ఫోటోలకు ఆమె క్రేజీ కామెంట్స్ పోస్ట్ చేశారు. '' శుభ సూచనలు, కొత్త భావనలు, పాత కోరికలు, అదే హృదయం'' అని పోస్ట్ పెట్టారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


అనసూయకు వస్తున్న కొత్త ఆలోచనలు ఏంటని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇక అనసూయ ఫోటోలు చూసి తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అనసూయ ట్రెండీ లుక్ వైరల్ అవుతుంది. 
 

310
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

సిల్వర్ స్క్రీన్ పై అనసూయ ఫుల్ బిజీ అయ్యారు. ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. విశేషం ఏమిటంటే ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఆమె తలుపు తడుతున్నాయి. 
 

410
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


పుష్ప, ఖిలాడి, దర్జా చిత్రాల్లో వరుసగా ఆమె నెగిటివ్ రోల్స్ చేశారు. సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్ లో అనసూయ ఓ కీలక రోల్ చేస్తున్నారు.

510
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ట్రైలర్ చూశాక అనసూయ మైఖేల్ లో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా విలన్ గా కనిపించనున్నారు. 

610
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


కాగా అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశారు. మొదట జబర్దస్త్ వదిలేసిన అనసూయ... మెల్లగా మిగతా షోస్ నుండి కూడా తప్పుకున్నారు. అనసూయ యాంకర్ గా ఒక్క ప్రోగ్రాం టెలికాస్ట్ కావడం లేదు. బుల్లితెర ఆడియన్స్ ఆమెను మిస్ అవుతున్నారు. 
 

710
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


అనసూయ పూర్తి దృష్టి నటనపై పెట్టారు. నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అనసూయకు ఇతర భాషల్లో కూడా ఆఫర్స్ రావడం విశేషం. గత ఏడాది అనసూయ ఒక తమిళ, మలయాళ చిత్రం చేశారు. 

810
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


యాంకర్ గా వచ్చే ఆదాయంతో పోల్చితే నటిగా పెద్ద మొత్తం రాబట్టవచ్చు. అనసూయ నిర్ణయానికి ఇది కూడా కారణం. షోలలో గంటల తరబడి గొంతు చించుకుంటే ఏమొస్తుంది చెప్పండి. నటిగా సక్సెస్ అయితే ఒక సినిమాకు కోట్లు అందుకోవచ్చు. 

910
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


ప్రస్తుతం అనసూయ కాల్షీట్ కి రూ. 3 లక్షలకు పైనే తీసుకుంటున్నారట. రోజుకు రెండు షిఫ్ట్స్ పనిచేసినా ఆరు లక్షలకు పైనే సంపాదించవచ్చు. జీవితంలో ఎవరైనా బెటర్మెంట్ కోరుకుంటారు కదా. అనసూయ కూడా అధిక ఫేమ్, మనీ వచ్చే యాక్టింగ్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. 
 

1010
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఇక అల్లు అర్జున్-సుకుమార్ ల యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ పుష్ప 2  భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు. ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేశారు. రంగమార్తాండ విడుదలకు సిద్ధమైంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image3
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved