MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కత్తిలా ఉన్నావ్‌`.. నెటిజన్లని అసహనానికి గురి చేసిన ఈషా రెబ్బా.. ఏమైందంటే?

`బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కత్తిలా ఉన్నావ్‌`.. నెటిజన్లని అసహనానికి గురి చేసిన ఈషా రెబ్బా.. ఏమైందంటే?

తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా నెటిజన్ల అసహనానికి గురవుతుంది. డస్కీ అందాలతో ఫాలోవర్స్ కి పిచ్చెక్కించే ఈ అందాల భామ చేసిన పనికి ఇప్పుడు ఆమె అభిమానులు సైతం పంచ్‌ల మీద పంచ్‌లు పేలుస్తున్నారు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 21 2022, 07:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Eesha Rebba

Eesha Rebba

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తున్న అందాల సోయగం ఈషారెబ్బా(Eesha Rebba). ఈ అచ్చ తెలుగు అందం ఈషా స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకోలేకపోయినా, సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్లకి మించిన ఫాలోయింగ్‌ని మాత్రం సొంతం చేసుకుంది. ఈ బ్యూటీకి సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఫాలోయింగ్‌ ఇతర చాలా మంది స్టార్‌ హీరోయిన్లకి కూడా సాధ్యం కాదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 
 

26
Eesha Rebba

Eesha Rebba

హాట్‌ హీరోయిన్‌ ఈషా రెబ్బా లేటెస్ట్ గా తన బ్లాక్‌ అండ్‌ వైట్‌ గ్లామర్‌ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఈ హాట్‌ ఫోటోలను పంచుకుంటూ విరహాలుపోతుంది ఈషా. విరహ వేదనతో ఆమె ఇచ్చిన పోజులు కుర్రాళ్లని రెచ్చగొట్టేలా ఉన్నాయి. చూపుతిప్పుకోనివ్వడం లేదు. దీంతో ఆయా ఫోటోలను చూసేందుకు ఆమె అభిమానులు, ఫాలోవర్స్ ఎగబడ్డారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. Eesha Rebba Hot Photos.
 

36
Eesha Rebba

Eesha Rebba

ఇందులో పొట్టిదైన వైట్‌ షర్ట్, జీన్‌ పాయింట్‌ ధరించింది ఈషా రెబ్బా. కాకపోతే ఈ ఫోటోలు కొత్తవి కావడం. గత కొంత కాలంగా ఈ ఫోటలోనే మార్చి మార్చి పంచుకుంటోంది. గత నెలలో ఎప్పుడో దిగిన పిక్స్ ని కొన్ని కొన్ని షేర్‌ చేస్తుంది. పాతవి డిలీట్‌ చేసి మళ్లీ ఆ బంచ్‌లోనుంచి కొత్తవి షేర్‌ చేసుకుంటుంది. ఇదే ఇప్పుడు నెటిజన్ల అసహనానికి కారణమవుతుంది. 
 

46
Eesha Rebba

Eesha Rebba

జనరల్‌గా ఒక్కసారి పంచుకున్న ఫోటో షూట్‌కి సంబంధించి ఫోటోలను ఇంత గ్యాప్‌తో పంచుకోవడం చాలా అరుదు. పైగా ఒకటి, రెండు సార్లకి పరిమితం. కానీ ఈషా వరుసగా అవే షేర్‌ చేస్తుంది. చాలా గ్యాప్‌తోనూ అవే పోస్ట్ చేస్తుంది. లేటెస్ట్ గా అలాంటి ఫోటోలే పంచుకుంది. కొత్తగా దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ని ఊహిస్తున్న ఫ్యాన్స్ కి నిరాశనే మిగుల్చుతుంది. దీంతో కాస్త అసహనానికి గురవుతున్నారు. డిజప్పాయింట్‌ అవుతున్నారు. 
 

56
Eesha Rebba

Eesha Rebba

దీంతో ఈషా రెబ్బాపై సెటైర్లు పేలుస్తున్నారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కలర్‌ఫుల్‌గా ఉన్నావంటున్నారు. అంతేకాదు చూపించిందే చూపిస్తున్నావ్‌ ఈషా.. ఫోటో షూట్‌ చేసేందుకు టైమ్‌ లేదా ఏంటీ? అని, ఏంటీ మాకీ టార్చర్‌ అంటూ పోస్ట్ చేస్తున్నారు. కానీ ఈషా హాట్‌ పోజులను మాత్రం ఎంజాయ్‌ చేస్తుండటం విశేషం. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కత్తిలా ఉన్నావంట్‌ మరికొందరు పోస్ట్ చేయడం విశేషం. మొత్తంగా కొంత మంది అసహానానికి కారణమైనా, ఈషా గ్లామర్‌ ఫోటోలు పంచుకుందంటే ఆమె ఫ్యాన్స్ కి పండగే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

66
Eesha Rebba

Eesha Rebba

ఈషా రెబ్బా టాలెంట్‌ ఉన్న పెద్ద అవకాశాలు రాకపోవడంతో ఇంకా ఆమె కెరీర్‌ స్ట్రగులింగ్‌లోనే సాగుతుంది. సినిమా ఛాన్స్ లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. కానీ సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సినిమాలకు అతీతంగా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంటుంది. తన అందచందాలతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది ఈషా. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli : నేను మూర్ఖుడిని కాను.. ఆ పేరు చెప్పను.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు ఎవరి గురించి?
Recommended image2
ప్రభాస్ 'స్పిరిట్'పై కొత్త రచ్చ.. దీపిక తర్వాత ఇప్పుడు ప్రకాశ్ రాజ్.. అసలేం జరుగుతోంది?
Recommended image3
Ranabaali Treat: విజయ్‌ దేవరకొండ, రష్మిక అభిమానులకు `రణబాలి` ఊహించని ట్రీట్‌.. తెరపై మరోసారి పెళ్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved