MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నువ్వు వర్జినా?.... బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాళం అదిరిపోయే సమాధానం ఇదే

నువ్వు వర్జినా?.... బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాళం అదిరిపోయే సమాధానం ఇదే

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నది. ఈ భామ విషయం ఏదైనా ఓపెన్ గా మాట్లాడేస్తుంది. తాజాగా ఆమెకు మీరు వర్జినా అనే ప్రశ్న ఎదురు కాగా... మొహమాటం లేకుండా సమాధానం చెప్పింది.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 25 2022, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
x

x


విషయంలోకి వెళితే పునర్నవి లండన్ లో ఉన్నారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఇక నెటిజెన్స్ అంటే రకరకాల మనుషులు ఉంటారు. సెలెబ్రిటీలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు . ఓ నెటిజన్ ఆమెను మీరు వర్జినా? అడిగారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


ఆ ప్రశ్నకు పునర్నవి మొహమాటం లేకుండా నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నానని సమాధానం చెప్పారు. సదరు నెటిజన్ కి పునర్నవి చెప్పిన సమాధానం వైరల్ గా మారింది. 
 

35
x`

x`

ఇక ఉయ్యాలా జంపాలా మూవీతో వెండితెరకు పరిచయమైన పునర్నవి సైకిల్, ఒక చిన్న విరామం వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టే ఒక్క మూవీ కూడా పడలేదు. ఈ మధ్య ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీనితో ఆమె లండన్ చెక్కేసినట్లు సమాచారం. 
 

45


బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న పునర్నవి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపింది. హౌస్ లో వీరి వ్యవహారం  సంచలనంగా మారింది. ఇక ఆ సీజన్ విన్నర్ గా రాహుల్ నిలిచాడు.  బయటికి వచ్చాక కూడా ఈ జంటల చాలా కాలం కలిసి మెలిసి తిరిగారు. అప్పట్లో పెళ్లి పుకార్లు కూడా గట్టిగా వినిపించాయి. అయితే తర్వాత ఈ జంట విడిపోయారు. 
 

55


చాలా కాలంగా రాహుల్, పునర్నవి ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నారు. రాహుల్ ఈ మధ్య అషురెడ్డితో సన్నిహితంగా ఉండడం విశేషం. వారిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పునర్నవి మాత్రం లండన్ వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన సోషల్ మీడియా చాట్ తో వార్తలకు ఎక్కారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved