MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • డైరెక్టర్లకు పర్సనల్ గా ఫోన్ చేస్తా, ఆ పని చేయాల్సిందే..టిల్లు హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

డైరెక్టర్లకు పర్సనల్ గా ఫోన్ చేస్తా, ఆ పని చేయాల్సిందే..టిల్లు హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

ఒక్క చిత్రంతోనే యూత్ కి క్రష్ గా మారిపోయింది నేహా శెట్టి. నాజూకు సొగసుతో ఆకట్టుకునే నేహా శెట్టి.. డీజే టిల్లు చిత్రంతో బంపర్ హిట్ అందుకుంది. ఆ మూవీలో గ్లామర్ మాత్రమే కాదు.. రొమాన్స్ తో కూడా యువతని ఆకట్టుకుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 16 2024, 09:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒక్క చిత్రంతోనే యూత్ కి క్రష్ గా మారిపోయింది నేహా శెట్టి. నాజూకు సొగసుతో ఆకట్టుకునే నేహా శెట్టి.. డీజే టిల్లు చిత్రంతో బంపర్ హిట్ అందుకుంది. ఆ మూవీలో గ్లామర్ మాత్రమే కాదు.. రొమాన్స్ తో కూడా యువతని ఆకట్టుకుంది. ఆ తర్వాత నేహా శెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో నేహా శెట్టి ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం నిర్మాతలు నేహా శెట్టి డేట్స్ కోసం క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ చిత్రంలో నేహా శెట్టి గెస్ట్ రోల్ లో మెరిసింది. తాజాగా ఇంటర్వ్యూలో నేహా శెట్టి టాలీవుడ్ లో అవకాశాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. 

36

ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో నేహా శెట్టి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే నేహా శెట్టి చేసింది కాస్టింగ్ కౌచ్ గురించి కాదు. కొన్నిసార్లు హీరోయిన్లని వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి. కానీ ప్రతిసారి అలా జరగదు కదా.. ఆఫర్స్ కోసం మీరేం చేస్తారు అని యాంకర్ ఇంటర్వ్యూలో నేహా శెట్టిని ప్రశ్నించింది. 

46

నేహా శెట్టి బదులిస్తూ.. డైరెక్టర్లతో తప్పనిసరిగా టచ్ లో ఉండాలి. నేను వాళ్ళకి ఫోన్ చేసి అవకాశం అడుగుతా. అందులో తప్పులేదు. ఎందుకంటే ఒక చిత్రంలో నటించేందుకు మనం ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నామో వాళ్ళకి తెలియాలంటే మనమే చెప్పాలి. జస్ట్ ఆఫర్ ఇవ్వమని అడగడం వేరు.. ఈ చిత్రానికి నేను బాగా సరిపోతాను నేను యాక్ట్ చేయగలను అని చెప్పడం వేరు. 

 

56

లేకుంటే మనల్ని ఎందుకు తీసుకుంటారు ? ఇక్కడ వందలమంది అమ్మాయిలు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. నేను డైరెక్టర్లకు ఫోన్ చేసి.. సర్ మీరు ఈ చిత్రం చేస్తున్నారని తెలిసింది. మీ కథకి నేను న్యాయం చేస్తానని అనిపిస్తే నన్ను కన్సిడర్ చేయండి అని రిక్వస్ట్ చేస్తా. అందులో తప్పు లేదు కదా అని నేహా శెట్టి తెలిపింది. 

66

మనం ఇండస్ట్రీలో ఉన్నాం అని వాళ్ళకి తెలియాలంటే ఇలాంటివి తప్పవు అని పేర్కొంది. అదే విధంగా స్టార్ హీరోలతో నటించాలని నాకూ ఉంటుంది. అలాగని ఫ్లాప్ ఇచ్చిన హీరోలతో వర్క్ చేయకుండా ఉండను. మంచి ఆఫర్ అనిపిస్తే తప్పకుండా చేస్తా అని నేహా శెట్టి పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Recommended image2
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Recommended image3
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved