MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ట్రెండీ వేర్ లో మెస్మరైజ్ చేస్తున్న నాని హీరోయిన్.. మతిపోయే ఫొజులతో కట్టిపడేస్తున్న నజ్రియా నజీమ్..

ట్రెండీ వేర్ లో మెస్మరైజ్ చేస్తున్న నాని హీరోయిన్.. మతిపోయే ఫొజులతో కట్టిపడేస్తున్న నజ్రియా నజీమ్..

మలయాళ హీరోయిన్ నజ్రియా ఫాహద్ (Nazriya Fahad) తాజాగా ‘అంటే సుందరానికీ’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్ల మతిపోగొడుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 14 2022, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కేరళ కుట్టి, హీరోయిన్ నజ్రియా ఫహద్ అందం, అభినయంలో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. ఇన్నాళ్లు తమిళం, మలయాళం చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ను కూడా అలరించేందుకు సిద్ధమైంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. తెలుగులో నజ్రియా చేసిన తొలి చిత్రం ఇది. గతంలో ‘రాజా రాణి’ తమిళ సినిమా తెలుగు వెర్షన్ తో ఆడియెన్స్ ను పరిచయం అయ్యిందీ బ్యూటీ. ప్రస్తుతం నాని సినిమాలో నటించి తన మార్క్ చూపించింది.
 

38

తొలి సినిమాతోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడంతో పాటు, హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయా తెరకెక్కించిన ‘Ante Sundaraniki’ చిత్రంలో నజ్రియా ‘లీలా’పాత్రను పోషించింది. ఈ మూవీలో ఆమె నటించడం పట్ల ప్రేక్షకులు, నాని అభిమానులు కూడా ఫుల్ ఫిదా అవుతున్నారు. 
 

48

ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో మున్ముందు నజ్రియాకు తెలుగు సినిమాల్లో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. పైగా నజ్రియాకు కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఏర్పడింది. నాని ఇచ్చిన బ్రేక్ తో నజ్రియా భవిష్యత్ లో మరిన్ని చిత్రాల్లో కనిపించే అవకాశం లేకపోలేదు. 

58

ఇదిలా ఉంటే, నజ్రియా అటు సినిమాల్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ నెటిజన్లను తనవైపునకు తిప్పుకుంటోంది. ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మతిపోయే ఫొటోషూట్లతో నజ్రియా ఆకట్టుకుంటుండం విశేషం. 

68

లేటెస్ట్ గా తన చేసిన ఫొటోషూట్ అట్రాక్టివ్ గా ఉంది. ఈ అదిరిపోయే దుస్తుల్లో నజ్రియా ఫొటోలకు స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. ఆ పిక్స్ ను తాజాగా అభిమానులతో ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు నెటిజన్లు కూడా ఆమె పిక్స్ ను లైక్ చేస్తూ.. కామెంట్స్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. 
 

78

ఈ పిక్స్ లో నజ్రియా లైట్ పింక్ డ్రెస్ లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సోఫాపై ఒకపక్కకు వాలుతూ ఫొటోలకు ఇచ్చిన పోజులు కుర్రాళ్ల హార్ట్ బీట్ ను పెంచుతున్నాయి. గ్లామర్ షో చేస్తూ ఈ బ్యూటీ నెట్టింట  తన క్రేజ్ పెంచుకుంటోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అంటే సుందరానికీ చిత్రాన్ని సక్సెస్ చేసినందుకు చివరిసారిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పిక్స్ ను షేర్ చేసింది.
 

88

మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ ను 2014లోనే ప్రేమించి పెళ్లి చేసుకుందీ బ్యూటీ. వివాహామనంతరం కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను  అలరిస్తోంది.  పైగా తన భర్త నుంచి కూడా ఆమె మద్దతు ఉండటంతో మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించేందుకు నజ్రియా ముందుకు వస్తోంది.  ఫహద్ ఫాజిల్ ‘ఫుష్ఫ’, ‘విక్రమ్’ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యాడు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved