MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • మునుపంటితో పెదాలను కొరుకుతూ.. బిగుతైన టాప్ లో రెచ్చిపోయి మృణాల్ ఠాకూర్ ఫోజులు..

మునుపంటితో పెదాలను కొరుకుతూ.. బిగుతైన టాప్ లో రెచ్చిపోయి మృణాల్ ఠాకూర్ ఫోజులు..

క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తోంది. తను నటించిన చిత్రం విడుదలవడంతో మరింత  ఘాటుగా ఫొటోలకు ఫోజులిచ్చి మతులు పోగొట్టింది. తాజా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 14 2023, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మరాఠి ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నెట్టింట అందాలతో దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో అడుగుపెడితే చాలా గ్లామర్ షోతో మతులు పోగొడుతోంది. కాకరేపు అందాలతో మంటలు రేపుతోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘పిప్పా’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. లేటెస్ట్ అవుట్ ఫిట్లలో ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

36

టాప్ గ్లామర్ షోతో మత్తెక్కించింది. ఈ అవుట్ ఫిట్ లో సాధ్యమైనంత స్కిన్ షోతో చేసి రచ్చరచ్చ చేసింది. మత్తెక్కించే ఫోజులతో మృణాల్ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. 

46

అందాల ప్రదర్శన ఓవైపు అయితే.. మునుపంటితో పెదాలను కొరుకుతూ మరింతగా టెంప్ట్ చేస్తోంది. కిక్కిచ్చే ఫోజులతో క్రేజీ హీరోయిన్ రచ్చ మాములుగా లేదు. ఈ సందర్భంగా మృణాల్ ఫొటోలను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. 

56

మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు ‘సీతారామం’ చిత్రంతో పరిచయం అయిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తన అద్భుతమైన పెర్ఫామెన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది. ఇలా ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ పరంగానూ అదరగొడుతోంది.

66

ప్రస్తుతం తెలుగు మృణాల్ రెండు సినిమాల్లో నటిస్తోంది. నేచురల్ స్టార్ నాని సరసన ‘హాయ్ నాన్న’, మరోవైపు డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’లో నటిస్తోంది. ఈ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాన్నున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image2
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Recommended image3
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved