MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • బ్లాక్ డ్రెస్ లో కట్టిపడేస్తున్న మిల్క్ బ్యూటీ అందాలు.. టాప్ గ్లామర్ షోతో తమన్నా భాటియా టెంప్టింగ్ పోజులు!

బ్లాక్ డ్రెస్ లో కట్టిపడేస్తున్న మిల్క్ బ్యూటీ అందాలు.. టాప్ గ్లామర్ షోతో తమన్నా భాటియా టెంప్టింగ్ పోజులు!

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannah Bhatia) చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అన్నీ భాషల చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 24 2022, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తమన్నా భాటియా కొన్నేండ్ల పాటు ఊపూపింది. బడా హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. నటన పరంగా ఎప్పుడో ఓకే అనిపించుకున్న ఈ బ్యూటీ మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ లోనూ అలరిస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ల సందడి పెరుగుతున్నా కొద్దీ తమన్నా భాటియా మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, తమిళం, హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.
 

36

తమన్నా భాటియా అందం గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. ముట్టుకుంటే మాసిపోయే చర్మ సౌందర్యం ఆమె సొంతం. ఆమె అందానికి ఇండస్ట్రీ ఇచ్చిన బిరుదు మిల్క్ బ్యూటీ. వెండితెరపై అందాల విందుతో ఆడియెన్స్ ను కట్టిపడేసిన తమన్నా.. నెట్టింటా రచ్చ చేస్తోంది.
 

46

ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న తమన్నా భాటియా గ్లామర్ షోలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మతులుపోగొడుతోంది. అటు అందం, ఇటు అభినయంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటున్న తమన్నా భాటియా.. ఫ్యాషన్ సెన్స్ తోనూ ట్రెండ్ సెట్ చేస్తోంది. 
 

56

విమెన్స్ అమెరికన్ మంథ్లీ మ్యాగజైన్ ‘వోగ్ ఇండియా’ కోసం బ్లాక్  అవుట్ ఫిట్ లో క్రేజీగా ఫొటోషూట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో మిల్క్ బ్యూటీ అందాలు మరింతగా మెరిసిపోయాయి. స్రిప్ లెస్ డ్రెస్ లో టాప్ గ్లామర్ ను మెరిపిస్తూ కుర్రాళ్ల ను మైమరిపించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

66

ఇప్పటికీ జోరుగానే సినిమాలు చేస్తూ వస్తోంది మిల్క్ బ్యూటీ తమన్నా.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లోనటిస్తోంది. తెలుగులో చివరిగా ‘ఎఫ్3’,‘గని’తో అలరించింది. హిందీలో ‘బబ్లీ బౌన్సర్’,‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’తో ఆకట్టుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ (Bhola Shankar)లో ఆడిపాడుతోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image3
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved