MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాటు బాంబు కన్నా డేంజర్ ఈమె సొగసు.. హాట్ హాట్ షేపులు క్లోజప్ గా చూపిస్తూ రచ్చ, చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్ 

నాటు బాంబు కన్నా డేంజర్ ఈమె సొగసు.. హాట్ హాట్ షేపులు క్లోజప్ గా చూపిస్తూ రచ్చ, చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్ 

సెలెబ్రిటీలంతా దీపావళి సెలెబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. మాళవిక మాత్రం దీపావళి బాంబు లాంటి అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 13 2023, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. సెలెబ్రిటీలంతా దీపావళి సెలెబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. మాళవిక మాత్రం దీపావళి బాంబు లాంటి అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

210

తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారుతోంది. ఇటీవల నయనతారపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది ఈ యంగ్ బ్యూటీ. 

 

310

చెక్కిన శిల్పం లాంటి పరువాలతో మాళవిక కుర్రాళ్లని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. మాళవికని మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి. ఇందులో క్రెడిట్ ఆమె అందానికే ఇవ్వాలి. 

410

మాళవిక మోహనన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల మాళవిక తరచుగా ఇంస్టాగ్రామ్లో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తోంది. 

510

ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో మొత్తం మాళవిక మోహనన్ నామస్మరణతో నిండిపోతోంది. 

610

మాళవిక మోహనన్ పర్సనల్ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. కొన్నేళ్ల క్రితం మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడ్డాడు. 2021లో కత్రినా, విక్కీ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

710

సోషల్ మీడియాలో మాళవిక సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. తాజాగా మాళవిక కుర్రాళ్ళ మనసులు అల్లకల్లోలం అయ్యేలా గ్లామర్ తో విధ్వంసం సృష్టిస్తోంది. 

 

810

దీపావళి బాంబులా మాళవిక ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ మంటలు పెడుతోంది. కుర్రాళ్లు ఆమె సొగసు చూస్తే మైమరచిపోతారు అనే చెప్పాలి. ఎలాంటి మొహమాటం లేకుండా మాళవిక క్లీవేజ్ సొగసుతో బౌండరీలో బ్రేక్ చేస్తోంది అనే చెప్పాలి. 

910

కుర్రాళ్లంతా మాళవిక ఏంటి ఇలా రెచ్చిపోతోంది అంటూ ఆశ్చర్యపోతున్నారు. కెమెరాకి దగ్గరగా ఫోజులు ఇస్తూ మాళవిక తన హాట్ హాట్ షేపులు ఆరబోసింది. 

1010

మాళవిక స్కిన్ టోన్ కి యువత పిచ్చెక్కిపోతున్నారు. మాళవిక మోహన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
నా జీవితంలో జ్యోతిష్యుడు చెప్పినట్టే జరిగింది.. అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Mamidi Konala Meena: యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న మ‌రో ఫోక్ సాంగ్‌.. పాట వింటే కాలు క‌ద‌పాల్సిందే
Recommended image3
ఒక్కరోజు కూడా భర్తను వదిలి ఉండలేను.. అన్నీ కలిసే చేస్తాం: సమంత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved