MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ శారీలో మాళవిక లేటెస్ట్ లుక్ చూశారా.. క్రేజీ పిక్స్ వైరల్

బ్లాక్ శారీలో మాళవిక లేటెస్ట్ లుక్ చూశారా.. క్రేజీ పిక్స్ వైరల్

తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ తరచుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. మాళవిక సినిమాల జోరు తక్కువే కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 28 2024, 10:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ తరచుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. మాళవిక సినిమాల జోరు తక్కువే కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. 

28

చెక్కిన శిల్పం లా ఉండే మాళవిక యువతని మాయ చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. మాళవికని మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి. 

38

మాళవిక మోహనన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. 

48

మాళవిక తరచుగా వెకేషన్స్ ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం. సమ్మర్ వస్తే మాళవిక ఎక్కువగా విదేశాల్లో వెకేషన్ మోడ్ లో ఉంటుంది. ప్రస్తుతం మాళవిక మధ్యదరా సముద్రం ప్రాంతంలోని దీవుల్లో సమ్మర్ కి చిల్ అవుతోంది. 

58

మాళవిక మోహనన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల మాళవిక తరచుగా ఇంస్టాగ్రామ్లో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తోంది. 

68

ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో మొత్తం మాళవిక మోహనన్ నామస్మరణతో నిండిపోతోంది. 

78

తాజాగా మాళవిక మోహనన్  అదిరిపోయేబ్లాక్ది శారీలో మెరుపులు మెరిపించింది. కళ్ళు చెదిరే విధంగా పలచని బ్లాక్ శారీలో మాళవిక ఫోజులు ఇచ్చింది. 

88

మాళవిక ట్రెడిషనల్ శారీలో ఇంత అందంగా ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  ప్రస్తుతం మాళవిక ప్రభాస్, మారుతీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Thalapathy Vijay: 2 లక్షల నుంచి 9 కోట్ల వరకు.. దళపతి గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఇవే..
Recommended image2
Illu Illalu Pillalu మార్చి 4 ఎపిసోడ్: నర్మదపై రామరాజు కడుపు మంట రైస్ మిల్ కొట్టేయడానికి భాగ్యం ప్లాన్
Recommended image3
Thalapathy Vijay: దళపతి విజయ్ విడాకులపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. అప్పుడే జోస్యం చెప్పానంటూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved