MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • వెండితెర సత్యభామ జమునకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా!

వెండితెర సత్యభామ జమునకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా!

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా జమున సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉన్నారు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డులకు ఎక్కారు. రాజకీయాల్లో రాణించారు. ఇంత హై ప్రొఫైల్ ఉన్న జమున జీవితంలో ఎన్ని ఆస్తులు కూడబెట్టారో చూద్దాం...

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 27 2023, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జమున టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించారు. ఆ తరం హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా ఉన్నారు. సావిత్రి తర్వాత ఆమెదే ఎక్కువ రెమ్యూనరేషన్. ఇతర నటుల మాదిరి ఆమె డబ్బులు దుబారా చేయలేదు. దానధర్మాలు చేసినా స్తోమతకు మించిపోలేదు. సినిమా నిర్మాణం వంటి రిస్క్స్ తీసుకోలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నేను ఏది కూడబెట్టినా అది నా జాగ్రత్త కారణంగానే అని జమున పలు సందర్భాల్లో చెప్పారు. సంపాదించిన డబ్బులు జాగ్రత్త చేసుకొని తనకు నచ్చినట్లు జమున జీవించారు. కోరిన నగలు కొనుక్కున్నారు. ఒక అందమైన విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్నారు. కార్లు కొన్నారు. 
 

36

జమున పెట్ లవర్. ఆమెకు డాగ్స్ అంటే పిచ్చి. పలురకాల బ్రీడ్స్ ఆమె వద్ద ఉండేవి. పదుల సంఖ్యలో ఆమె డాగ్స్ పెంచారట. వాటి పోషణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేవారట. మరొక ప్రత్యేకత ఏంటంటే ఆ కుక్కలకు ఆమె పురుడు పోసేవారట. వైద్యం చేసేవారట. 
 

46

జమున మైసూర్ నుండి ఓ గుర్రాన్ని కొనుగోలు చేశారు. దానికి బహదూర్ అని పేరు పెట్టారు. ఓ మూవీలో తాను పాత్ర కోసం హార్స్ రైడింగ్ చేశారు. అప్పుడు ఏర్పడిన ముచ్చట కారణంగా నిజంగా ఓ గుర్రాన్ని కొని పెంచుకున్నారామె. రాజకీయంగా కూడా రాణించిన జమున 1989లో ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ కి వెళ్లారు. తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.

56

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జమునకు జూబ్లీహిల్స్ లో 2000 గజాల విలాసవంతమైన ఇల్లు ఉంది. అన్ని రకాల హంగులతో నిర్మించిన ఆ ఇంటి ఖరీదు కోట్లలో ఉంటుంది. అలాగే జమునకు మరో ప్రాంతంలో పాత బంగ్లా ఒకటి ఉందట. కొండాపూర్ లో ఒక ఫ్లాట్ ఉన్నట్లు సమాచారం.

66

జమున 1965లో జూలూరి రమణారావు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్. వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు వంశీ జూలూరి. అమ్మాయి పేరు స్రవంతి.  కూతురు వైవాహిక జీవితంలో ఇబందులు తలెత్తాయి. ఆమెకు భర్తతో విబేధాలు నడుస్తున్నాయి. కూతురు స్రవంతి ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్తతో విడిపోయిన స్రవంతి వద్ద కొడుకు పెరుగుతున్నాడు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Telugu Actress Arrest : చిరంజీవితో కలిసి కామెడీ పండించిన తెలుగు నటి అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image3
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved