MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 32 ఏళ్ళ వయస్సులో స్కూల్ కెళ్ళిన ప్రభాస్ హీరోయిన్ ,స్పెషల్ ఏంటో చెప్పిన కృతీసనన్

32 ఏళ్ళ వయస్సులో స్కూల్ కెళ్ళిన ప్రభాస్ హీరోయిన్ ,స్పెషల్ ఏంటో చెప్పిన కృతీసనన్

ఒక్కసారి స్కూలింగ్ అయిపోతే.. మళ్ళీ ఎప్పుడో.. ఏదో ఒక అవసరం ఉంటేనే  స్కూల్ వైపు చూస్తుంటాం.. అప్పుడు చిన్ననాటి మధుర జ్ఞాపకాలు నెమరువేసుకుంటుంటా..? అలాసెలబ్రిటీలు కూడా తాము చవివిన  స్కూల్ కు చాలా కాలం తరువాత వెళ్తే.. ఆట్రీట్మెంట్ వేరే ఉంటుంది. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ కృతీసనన్ కూడా చిన్నప్పుడు చదువకున్న స్కూల్ కు వెళ్లింది ఎందుకో తెలుసా.?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 24 2022, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


కృతీ సనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటిస్తోంది. రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీతగా కృతి సనన్ నటిస్తోంది.  అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తున్న కృతీ శెట్టి రీసెంట్ గా తను చదివిన స్కూల్ కు వెళ్లిందట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దాదాపు 15 సంవత్సరాల తరువాత తాను చదివిన స్కూల్ కు వెళ్ళిందట కృతీ సనన్.  32 రెండేల్ల వయస్సులో తాను ఎందుకు స్కూల్ కు వెళ్లిందన్న డౌట్ వ్యాక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది బ్యూటీ.  తన సినిమాను ప్రమోట్‌ చేసేందుకు స్కూల్‌కు వెళ్లింది కృతిసనన్‌.
 

36

ప్రస్తుతం వరుణ్‌ధవన్‌ హీరోగా నటిస్తోన్న భేడియా సినిమాలో హీరోయిన్ గా  నటిస్తోంది కృతిసనన్. ఈ సినిమాను తెలుగులో తోడేలు పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.. గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఈమూవి తెలుగు వర్షన్ ఈనెల 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీని దేశ వ్యాప్తంగా గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు టీమ్. 
 

46

ఈ నేపథ్యంలో బేడియా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కృతీ.. ప్రమోషన్స్ లో భాగంగానే  తన స్కూల్‌కు వెళ్లినట్టు తెలిపింది. అంతే కాదు తాను చదివిన స్కూల్ కు వెళ్లడం గొప్ప అనుభూతినిచ్చిందంటోంది కృతిసనన్‌. సొషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బ్యూటీ ఈ విధంగా రాసుకొచ్చింది. 
 

56

15 ఏండ్ల తర్వాత..తిరిగి స్కూల్‌కు వచ్చా. నేను నటించిన భేడియా సినిమాను  ప్రమోట్‌ చేయడం కోసం నా స్కూల్‌కు తిరిగి రావడం చాలా గర్వకారణంగా ఉంది. డి.పి.ఎస్. ఆర్.కె.పురం నాకు చాలా ఇచ్చింది. నిజంగా నన్నొక ఉత్తమ వ్యక్తిలా తీర్చిదిద్దింది. నా స్కూల్‌కు తిరిగి రావడం గొప్ప అనుభూతినిస్తోందని ట్వీట్ చేసింది.
 

66

అంతే కాదు కృతిసనన్ స్కూల్‌ గేట్‌ ముందు హ్యాపీ మూడ్‌లో  దిగిన ఫోటో ను షేర్ చేసింది స్టార్ హీరోయిన్. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వన్‌ నేనొక్కడినే సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది ఢిల్లీ భామ కృతిసనన్ ‌. నాగచైతన్యతో దోచెయ్‌ సినిమా చేసిన కృతీ.. ఆతరువాత తెలుగులో పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో.. బాలీవుడ్ ప్లైట్ ఎక్కేసింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved