MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎగసిపడుతున్న యవ్వనాలతో.. కాకరేపుతోన్న కేతిక శర్మ, పరువాల ఎరవేస్తున్న బ్యూటీ

ఎగసిపడుతున్న యవ్వనాలతో.. కాకరేపుతోన్న కేతిక శర్మ, పరువాల ఎరవేస్తున్న బ్యూటీ

కుర్రకారు గుండెల్లో సూదులు గుచ్చుతోంది హాట్ బ్యూటీ..కేతిక శర్మ.  సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు  యాక్టివ్ గా ఉండే కేతికా శర్మ పర్సనల్ విషయాలతో పాటు సినిమా అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు నెట్టింట్లో పంచుకుంటుంది.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 14 2022, 07:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పరువాల బరుపు మోయలేక ఎద అందాలు ఆరబోస్తోంది బ్యటీ. తొలి సినిమా రొమాంటిక్ తోనే  రచ్చ చేసిన ముద్దుగుమ్మ.. ఆకాశ్ పూరీతో రోమాంన్స్ లో మునిగితేలింది. బోల్డ్ సీన్స తో ఓ రేంజ్ లో రచ్చ చేసింది చిన్నది. సినిమా కోసం ఎంతరూరం అయినా.. సై అంటోంది. 

27

రొమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతికా శర్మకు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తో లక్ష్య  సినిమాలోనూ మెరుపులు మెరిపించింది బ్యూటీ. కేతికా శర్మ ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా సినిమాలో నటిస్తోంది. 

37

హాట్ నెస్ అగ్గి రాజేస్తోంది కేతిక శర్మ.. మతిపోగోట్టే భంగిమలతో..  హీటు  పెంచేస్తోంది.  బ్రా లో కనిపిస్తూ మతులు చెడగొడుతోంది. పొగులు సెగలు పుట్టిస్తోంది. ఎద అందాలు ఆరబోస్తూ.. అరిపిస్తోంది బ్యూటీ. 

47

తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది ఢిల్లీ భామ, హాట్ షోలో ఆమె ప్రయోగాలు కుర్రాళ్ళు గుటకలు మింగేలా చస్తున్నాయి. యవ్వన గిరులను ఎరగా వేస్తు..మునుముందుకు దూసుకువస్తున్న కేతిక అందం.. ఊపిరి ఆడనీయకుండా చేస్తోంది. 
 

57

ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతోంది కేతికా శర్మ . అంతకు మించి అన్నట్టు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో  కాకరేపుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ ఫాలోయింగ్ ను ,పాపులారిటీని పెంచుకునేందుకు వరుసగా ఫోటోషూట్ లు చేస్తోంది. 

67

కేతిక తాజా ఫోటోషూట్ మెస్మరైజ్ చేస్తోంది. తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే కాదు ఆ ఫోటోల పై  కుర్రకారు కామెంట్లు కూడా వేడెక్కిస్తున్నాయి. 

77

కేతిక హోప్స్ అన్నీ వైష్ణవ్ తో చేస్తున్న రంగరంగవైభవంగా సినిమాపైనే ఉన్నాయి.  ఈ సినిమాతో హిట్టు కొట్టాలని కేతిక కసితో పని చేస్తోందట. ఈ సారి ఈ నినిమా బాగా వర్కౌట్ అయితే.. ఇక ఆమె టాలీవుడ్ లో తిరిగి చూసుకునే అవసరం ఉండదు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Suman: ఫ్యామిలీతో సహా అనుభవిస్తారు, చేతబడిపై హీరో సుమన్ కామెంట్స్.. నెంబర్ 1 కాలేకపోయింది అందుకేనా ?
Recommended image2
Chiranjeevi: చిరంజీవి కష్టపడి ఎదగలేదు, బిగ్ ఫెయిల్యూర్..చరణ్ మెంటాలిటీ ఇదే, డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Monalisa: మరో వివాదంలో మోనాలిసా.. ఏకంగా పోక్సో కేసు నమోదు, కారణం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved