MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • రెమ్యూనరేషన్ ను బట్టే రెచ్చిపోతానంటున్న ఆషికా రంగనాథ్, కండీషన్లు పెడుతున్న కన్నడ సోయగం

రెమ్యూనరేషన్ ను బట్టే రెచ్చిపోతానంటున్న ఆషికా రంగనాథ్, కండీషన్లు పెడుతున్న కన్నడ సోయగం

తెలుగు తెరకి ముంబయ్ తో పాటు.. కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లు వలస వచ్చే వారు. ఇప్పటికీ టాలీవుడ్ స్క్రీన్ పై కన్నడ హీరోయిన్ల హవానే ఎక్కువగా. ఇప్పుడున్న వాళ్ళలో చూసుకుంటే పూజా హెగ్డే, రష్మి, కృతి శెట్టి, అనుష్క లాంటి వారు అంతా కన్నడ నాట నుంచి వచ్చి మనతెలుగమ్మాయిల్లా మారిపోయిన వారే. ఇక ఈలిస్ట్ లోనే ఆషిక రంగనాథ్ అనే మరో హీరోయిన్ చేరింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 24 2022, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం మరో కన్నడ నుంచి తెలుగులో అడుగు పెడుతోంది. ఆమే ఆషిక రంగనాథ్. నందమూరి హీరో కల్యాణ్ రామ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.  బడా బడా ఆఫర్స్ వస్తున్న ఈ క్రమంలోని ఆశికా రంగనాధ్ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇప్పటికే  ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో ఆఫర్ సాధించిన ఈబ్యూటీ.. ప్రభాస్ - మారుతీ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా ఓ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటు కల్యాణ్ రామ్ సినిమాలో నటిస్తోన్న ఈబ్యూటీకి డిమాండ్ బాగా పెరిగిపోవడంతో పాటు.. వరుస ఆఫర్లు రావడంతో కొన్ని కండీషన్లు కూడా పెడుతోందట.

36

తాను ఎలాంటి  గ్లామరస్ రోల్స్  చేయడానికి అయినా..  రెడీ అంటుంది బ్యూటీ.. సోషల్ మీడియాలో ఇప్పటికే హట్ హాట్ అందాలు ఆరబోస్తున్న చిన్నది. సినిమాల్లో కూడా కథ డిమాండ్ ను బట్ట ఎంత వరకూ అయిన చూపిస్తానంటోంది.  అన్ని అందాలను వలకబోయడానికి నేను సిద్ధం అంటూ చెబుతున్న ఈ బ్యూటీ.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం క్రేజీ కండిషన్స్ పెడుతుందట . 

46

ఎంతైనా చూపిస్తాను.. కాని నేను అడిగినంత ఇవ్వాల్సిందే.. రెమ్యూనరేషన్ ను బట్టే రెచ్చిపోతానంటుంది బ్యూటీ. అనుకున్నంతా ఇస్తే సినిమాకు తగ్గట్టు సాటిస్పై చేస్తానంటుంది బ్యూటీ.. డైరెక్టర్ కి ఓపెన్ ఆఫర్ ఇస్తుందట. . ఈ క్రమంలోనే ఈ కన్నడ బ్యూటీ కచ్చితంగా ఇండస్ట్రీలో పాగ వేయడం కన్ఫామ్  అంటున్నారు జనాలు. 

56

టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని చాలా మంది కన్నడ ముద్దుగుమ్మలు  బ్రతికేస్తున్నారు.  రష్మిక మందన్నా, అనుష్క , కృతి శెట్టి, శ్రీ లీల ఇలా  చాలా మంది ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇక ఆ స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఆషికీ  కూడా వెళ్ళిపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . అందరూ ముద్దుగుమ్మలు కన్నడ ఇండస్ట్రీకి చెందిన వారే.. కాగా రీసెంట్గా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఆశికా రంగనాధ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. 
 

66
Ashika Ranganath

Ashika Ranganath

కన్నడ నాట 2016 హీరోయిన్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆషిక రంగనాథ్.. ఇప్పటి వరకూ అక్కడ 10 సినిమాల వరకూ చేసింది.   కల్యాణ్ రామ్ ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. ఫస్టులుక్ పోస్టర్ లోను ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. ఆషిక కూడా గ్లామరస్ హీరోయిన్ కావడం వలన ఆమె ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image3
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved