MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాని దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ సినిమా..? తారక్ ప్రయోగం చేస్తున్నాడా..?

నాని దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ సినిమా..? తారక్ ప్రయోగం చేస్తున్నాడా..?

వరుస ప్యాన్ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. దేవర సినిమాతో బిజీగా ఉన్న తారక్.. నెక్ట్స్ ఓ యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా దర్శకుడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 02 2024, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. దాదాపు ఈసినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈసినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.  అయితే ఈమూవీ తరువాత ఎన్టీఆర్ ఏ సినిమా చేయబోతున్నాడు అనేది సస్పెన్స్ గా మారింది. 

పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో రామ్.. ? అమ్మాయి ఎవరో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
NTR

NTR

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ రేంజ్ కు వెళ్ళాడు ఎన్టీఆర్.. ఈసినిమాతో ఆయన  గ్లోబల్ ఇమేజ్ ను కూడా సంపాదించాడు.  దేవర తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ లిస్ట్ లో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి వార్ 2 కాగా..ఇంకొకటి ప్రశాంత్ నీల్ సినిమా. అయితే కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర రెండు భాగాలుగా రాబోతోందని టాక్ నడుస్తుండగా.. ఎన్టీఆర్ తరువాత ప్రాజెక్ట్ పై కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. 

200 రోజులు ఆడిన మ‌హేష్ బాబు ప్లాప్ సినిమా ఏదో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..

35

ఎన్టీఆర్ తో సినిమా అంటే ఎంతోమంది  స్టార్ డైరెక్టర్లు క్యూ కడతారు.. ఎన్నో పెద్ద పెద్ద కథలు ఆయన ముందు ఉంటాయి. అంటువంటిది ఎన్టీఆర్ మాత్రం ఆతరువాత సినిమా ఓ యంగ్ డైరెక్టర్ తో చేయాలి అనుకుంటున్నాడట. తన తదుపరి సినిమా చేసేందుకు ఓ దర్శకుడికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు శౌర్యువ్. 
 

వైవా హర్ష తన భార్యకు విడాకులు ఇస్తున్నాడా..? క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్..?

45

ఇతను ఒకే ఒక్క సినిమా చేశారు. అది కూడా నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న సినిమా చేశాడు.  గ‌త ఏడాది చివ‌ర్లో  వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే శౌర్యూవ్ ఈసినిమాతోనే ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ సినిమాను శౌర్యువ్ డ్రైవ్ చేసిన విధానం ఆడియన్స్ తో పాటు.. టాలీవుడ్ ప్రముఖులను కూడా ఆకర్షించింది. సెంటిమెంట్ తో పాటు లవ్  స్టోరీని కూడా చాలా అందంగా తెరకెక్కించాడు దర్శకుడు. 
 

ఆలియా భట్ ఇతర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పై.. రణ్ బీర్ కపూర్ కామెంట్స్ ఏంటంటే..?

55

దాంతో తారక్ కు కూడా అతని పనితనం నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ తిరుగుతోంది. అయితే ఎన్టీఆర్ మూడు సినిమాలు కంప్లీట్ చేసుకుని.. ఈసినిమా దగ్గరకు వచ్చేసరికి చాలా టైమ్ పడుతుందని చెప్పాలి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలి అంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ వెచి ఉండాల్సిందే. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Recommended image2
TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్
Recommended image3
Tejasswi Prakash: కరణ్, తేజస్విల 7.63 కోట్ల లగ్జరీ హౌస్.. సీక్రెట్ బాత్రూమ్ డిజైన్ గురించి తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved