MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో రామ్.. ? అమ్మాయి ఎవరో తెలుసా..?

పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో రామ్.. ? అమ్మాయి ఎవరో తెలుసా..?

ఎట్టకేళకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు హీరో రామ్ పోతీనేని. త్వరలో ఆయన పెళ్ళి చేసుకోబోతున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ రామ్ పెళ్ళాడబోయ అమ్మాయి ఎవరో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 02 2024, 05:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో రామ్ పోతినేని ఒకరు. 36 ఏళ్ళు వచ్చినా..ఆయన ఇంకా పెళ్ళి చేసుకోలేదు. రామ్ ఏజ్ గ్రూప్ స్టార్స్ అయిన శర్వానంద్, నితిన్, నిఖిల్ లాంటి హీరోలంతా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు. ఇక రామ్ ఎప్పుడెప్పుడు పెళ్లి వార్త చెపుతాడా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వేళ.. వారికి శుభవార్త తెలిసే అవకాశం కనిపిస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నాడు రామ్ పోతీనేని. అయితే సక్సెస్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్  సినిమాలు హిట్ అయ్యింది లేదు. ఎంత ప్రయత్నం చేసినా.. సాలిడ్ హిట్ పడటంలేదు రామ్ కు. అందుకే తనకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఇహేజ్ ఇచ్చిన డైరెక్టర్ పూరీజగన్నాథ్ నే నమ్ముకున్నాడు రామ్. 
 

35

రామ్ పోతినేతి త్వ‌ర‌లోనే డ‌బుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ కు సీక్వెల్ గా పూరీ జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కావ్య థాప‌ర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ, మ‌ల‌యాళం మ‌రియు హిందీ భాష‌ల్లో సైతం డ‌బుల్ ఇస్మార్ట్ రిలీజ్ కాబోతోంది.

45

ఇక ఈ విషయాలు పక్కన పెడితే.. రామ్ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అవుతును చాలా మంది స్టార్స్ ప్రేమ పెళ్లిల్లు చేసుకుంటుంటే.. రామ్ మాత్రం ఇంట్లోవాళ్లు కుదిర్చిన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ అమ్మాయి కూడా ఎవరో కాదు.. హైదరాబాద్ కు చెందిన బడా పారిశ్రామికవేత్త కూతురు అని తెలుస్తోంది. 

55

ఇక రామ్ ఎంగేజ్ మెంట్ కూడా ఈ రెండు నెలల్లో ఉండబోతుందని అంటున్నారు. వచ్చే  ఏడాది ముహుర్తాల టైమ్ లో పెళ్ళి చేయాలని కూడా నిర్ణయించారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కాని.. రామ్ పెళ్ళి వార్త మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ న్యూస్ లో నిజం ఉంటే.. త్వరలో అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved