MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టైలిష్ లుక్ లో ‘జాతిరత్నాలు’ చిట్టి మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్.. ట్రెండీ వేర్ లో ఫరియా స్టన్నింగ్ స్టిల్స్.!

స్టైలిష్ లుక్ లో ‘జాతిరత్నాలు’ చిట్టి మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్.. ట్రెండీ వేర్ లో ఫరియా స్టన్నింగ్ స్టిల్స్.!

‘జాతిరత్నాలు’ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఫ్యాషన్ సెన్స్ వేరే లెవల్ అనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోందీ యంగ్ బ్యూటీ. లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 12 2022, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా గ్లామర్ పిక్స్ తో నెటిజన్లను మైమరిపిస్తోంది. ఇటీవల వరుస ఫొటోషూట్లు చేస్తున్న యంగ్ బ్యూటీ అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. 
 

26

ఫరియా హీరోయిన్ గా పరిచయం కాకముందుకు కూడా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంది. ‘జాతిరత్నాలు’  (Jathiratnalu) సూపర్ హిట్ చిత్రంగా నిలవడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. 

36

అద్భుతమైన పెర్ఫామెన్స్ తోనూ, ఇటు గ్లామర్ పరంగానూ యువతను కట్టిపడేసింది. ఇటీవల ‘బంగార్రాజు’ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ లో నటించిని అందాలు ఆరబోసింది. యంగ్ బ్యూటీ గ్లామర్ విందుకు కుర్రకారు కూడా ఫిదా అవుతున్నారు. 

46

అయితే లేటెస్ట్ గా ‘సైమా ఆవార్డ్స్ 2022’ ఈవెంట్ ను గ్రాంఢ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఫరియాకు ‘జాతిరత్నాలు’ చిత్రం డెబ్యూ హీరోయిన్ గా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందుకుంది. అయితే  తాజాగా ఫరియాల ఈవెంట్ లో అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. 

56

అల్ట్రా స్టైలిష్ లుక్ లో మతిపోగొట్టింది. టాప్ టు బాటప్ బ్లూ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ గా ఫొటోలకు పోజులిచ్చింది. ఏకంగా స్పైడర్ మ్యాన్ లా స్టిల్స్ ఇస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తుంది. ‘సైమా’ అవార్డ్ ఫంక్షన్ లో ఫరియా కొత్త లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

66

సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా.. ప్రస్తుతం మంచి ఆఫర్లను అందుకుంటోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. మరోవైపు నెట్టింట కూడా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Atlee: రెండోసారి తండ్రి అయిన అట్లీ, మహాలక్ష్మి వచ్చింది.. `రాకా` సెట్‌లో డబుల్ సెలబ్రేషన్‌
Recommended image2
700 కోట్ల ఆస్తి.. 20 కోట్లకు పైగా బంగారం..ఫారెన్ లో ఇళ్లు.. బిందాస్ గా బ్రతుకుతున్న ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లు వీరే.. రేణు దేశాయ్‌, ఇలియానా, అలియాభట్‌ ఇంకా ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved