MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఆఫర్స్ లేక రీతూ చౌదరి అలాంటి పనులు చేసిందా? వీడియోలు వైరల్... రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు!

ఆఫర్స్ లేక రీతూ చౌదరి అలాంటి పనులు చేసిందా? వీడియోలు వైరల్... రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు!

జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ఆమె స్వయంగా స్పందించారు. నరకం అనుభవించాను అంటూ తన ఛానల్ లో ఒక సుదీర్ఘ వీడియో పోస్ట్ చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 20 2023, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Rithu chowdary

Rithu chowdary

సోషల్ మీడియాలో ఆకతాయిలు చేసే పనులు అన్నీ ఇన్నీ కావు. ఇష్టం వచ్చిన కామెంట్ చేసి సెలెబ్స్ ని హర్ట్ చేసే వాళ్ళు ఎందరో ఉంటారు. కొందరైతే హద్దులు దాటి అటాక్ చేస్తారు. సాంకేతికత అభివృద్ధి చెందాక మార్ఫ్డ్ ఫోటోలు, వీడియోలు చాలా కామన్ అయిపోయాయి. అది ఒరిజినలా లేక డూప్లికేటా అనేది కూడా గుర్తించడం కష్టం. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Rithu chowdary

Rithu chowdary

డీప్ ఫేక్ టెక్నాలజీ హీరోయిన్స్ వీడియోలు పుట్టుకొస్తున్నాయి. రష్మిక మందాన, కాజోల్, ప్రియాంక చోప్రా, అలియా భట్ తో పాటు పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఆ వీడియోలు పోస్ట్ చేసిన వాళ్ళను ప్రభుత్వం పట్టుకోలేదు. తాజాగా జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరికి ఇలాంటి సమస్యే ఎదురైంది. 

38
Rithu Chowdary

Rithu Chowdary


రీతూ చౌదరి మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారట. ఓ ఆకతాయి ఒకసారి నేరుగా తనను ఇంస్టాగ్రామ్ లో ట్యాగ్ చేసి మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేశాడట. ఆ వీడియో చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదట. దీనిపై స్పందించాలా వద్దా? అనే సందిగ్ధంలో పడిందట. 
 

48
Rithu Chowdary

Rithu Chowdary

బయటకి చెప్పడం వలన కొందరికే తెలిసిన విషయం అందరికీ తెలిసిపోతుందా అని భయపడ్డాను, అని రీతూ చౌదరి అన్నారు. నేను చాలా స్ట్రాంగ్ కానీ నాకు దెబ్బ మీద దెబ్బ పడ్డాయి. నాన్న చనిపోయారు. హౌస్ ఇంటీరియర్ విషయంలో ఒక గొడవ. వాటి నుండి బయటపడేలోపు ఇదొక ఇష్యు. నాకు టార్చ్ చూపించారు. నైట్ కి వస్తావా? ఇలాంటి కామెంట్స్ పెట్టేవారని రీతూ చౌదరి యూట్యూబ్ వీడియోలు వెల్లడించారు. 

 

58
Rithu Chowdary

Rithu Chowdary

ఈ విషయం మొదట శ్రీకాంత్ కి చెప్పాను, అతడు నువ్వు కానప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సైబర్ క్రైం లో ఫిర్యాదు చేద్దాం అన్నాడు. అమ్మ కూడా అదే చెప్పింది. ఇవన్నీ పట్టించుకోకు. పోలీస్ కేసు పెడదాం అని చెప్పింది. అన్నయ్య, విష్ణుప్రియ నన్ను అర్థం చేసుకుని సపోర్ట్ గా నిలిచారని ఆమె వెల్లడించారు. 

68
Rithu Chowdary

Rithu Chowdary

కొందరైతే ఆఫర్స్ లేక ఇలాంటి పనులు చేస్తున్నావా? అని కామెంట్స్ చేశారు. తప్పుడు కామెంట్స్ చేసిన అందరి మీద ఫిర్యాదు చేశాను. ఒకడిని పట్టుకొచ్చారు. వాడికి ఇద్దరు అక్కలు అట. ఎందుకు చేశావ్ ఈ పని అంటే, తెలియదు తప్పై పోయింది మేడం అంటున్నాడు. వాళ్ళ బావ ఇండస్ట్రీలోనే పని చేస్తాడట.. ఈసారికి వదిలేయండి మేడం అంటూ వేడున్నాడని... రీతూ చౌదరి చెప్పుకొచ్చారు. 
 

78
Rithu chowdary

Rithu chowdary


వీడియోలో తన మార్ఫ్డ్ ఫోటోలు పోస్ట్ చేసిన వ్యక్తిని చూపించింది రీతూ చౌదరి.  ఆరు నెలల క్రితం నుండి ఇది జరుగుతుంది. ఇంకా చాలా మంది వస్తారు. అందరు ఐడీలు నేను పోలీసులకు ఇచ్చానని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. రీతూ చౌదరి యూట్యూబ్ వీడియో వైరల్ అవుతుంది. 
 

88
Rithu Chowdary

Rithu Chowdary


వీడియోలో తన మార్ఫ్డ్ ఫోటోలు పోస్ట్ చేసిన వ్యక్తిని చూపించింది రీతూ చౌదరి.  ఆరు నెలల క్రితం నుండి ఇది జరుగుతుంది. ఇంకా చాలా మంది వస్తారు. అందరు ఐడీలు నేను పోలీసులకు ఇచ్చానని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. రీతూ చౌదరి యూట్యూబ్ వీడియో వైరల్ అవుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్ చేతిలో క్రేజీ సినిమాలు, ఇది నాగ్ ప్లాన్ కాదు.. ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా
Recommended image2
NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం
Recommended image3
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved