సీక్రెట్‌ రివీల్‌: తన వయసెంతో చెప్పిన హాట్‌ యాంకర్ అనసూయ!

First Published 4, Aug 2020, 5:00 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న హాట్ బ్యూటీ అనసూయ. జబర్థస్త్ షోతో ఓ రేంజ్‌లో పాపులర్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో కూడా బిజీగా ఉంది. అయితే గ్లామర్ ఫీల్డ్‌ ఉన్న బ్యూటీ తన వయసు గురించి కామెంట్ చేసేందుకు పెద్దగా ఇష్టపడరు, కానీ ఇటీవల ఓ షోలో పాల్గొన్న అనసూయ తన వయసెంతో బయటపెట్టింది.

న్యూస్‌ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత ఎంటర్‌టైన్మెంట్‌ యాంకర్‌గా మారిన బ్యూటీ అనసూయ. జబర్దస్త్‌ షోతో అనసూయ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. గ్లామరస్‌ యాంకర్‌గా కొనసాగుతూనే ఫ్యామిలీ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది అనసూయ.

అయితే అందరికీ అనసూయ న్యూస్‌ యాంకర్‌గా మాత్రమే పరిచయం, కానీ అంతకు ముందే ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన నాగ సినిమాలో చిన్న రోల్ లో నటించింది. అంటే 16 ఏళ్ల కిందే నటిగా వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుంది అనసూయ.

ఈ నేపథ్యంలో అనసూయ వయసెంత అన్న అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఈ అనుమానాలపై ఇటీవల ఓ షో ద్వారా క్లారిటీ ఇచ్చింది అనసూయ. ఓ టీవీ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అనసూయ షోలో భాగంగా తన వయసు ఎంతో వెల్లడించింది.

సాయి కుమార్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న వావ్‌ 3 కార్యక్రమంలో పాల్గొన్న తన వయసు గురించి స్పందించింది. ఈ షోలో అనసూయతో పాటు సుమ కనకాల, ధన్‌రాజ్‌, మనో లు కూడా పాల్గొన్నారు. అయితే షోలో భాగంగా వయసులకు సంబంధించిన టాపిక్‌ రావటంతో అనసూయ కూడా సీక్రెట్ రివీల్ చేసింది.

సాయి కుమార్ తాను షష్టిపూర్తి  చేసుకుంటున్నట్టుగా చెప్పగా, మనో తన వయసు 54 అని చెప్పాడు, థన్‌రాజ్‌ 41 అని చెప్పాడు. అనసూయ టర్న్‌ రావటంతో ఈ బ్యూటీ కూడా ఏ మాత్రం తడుముకోకుండా తన వయసు 34 అని చెప్పింది.

దీంతో అభిమానులు అనసూయ వయసు గురించి లెక్కలేసుకుంటున్నారు. 16 ఏళ్ల క్రితమే అనసూయ వెండి తెర మీద కనిపించిందంటే ఆమె 17 ఏళ్ల వయసులోనే గ్లామర్‌ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టిందా అని ఆశ్యర్య పోతున్నారు ఫ్యాన్స్.

undefined

loader