MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెక్కిన శిల్పంలా ఇనయ లెహంగా ఫోజులు.. ఎల్లో డ్రెస్ లో మురిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

చెక్కిన శిల్పంలా ఇనయ లెహంగా ఫోజులు.. ఎల్లో డ్రెస్ లో మురిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

గత బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న హాటెస్ట్ సెలెబ్రిటీలలో ఇనయ ఒకరు. గ్లామర్ గా కనిపిస్తూనే బిగ్ బాస్ హౌస్ లో వివాదాలతో రచ్చ కూడా చేసింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 22 2023, 10:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గత బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న హాటెస్ట్ సెలెబ్రిటీలలో ఇనయ ఒకరు. గ్లామర్ గా కనిపిస్తూనే బిగ్ బాస్ హౌస్ లో వివాదాలతో రచ్చ కూడా చేసింది. ప్రస్తుతం ఇనయ బిగ్ బాస్ లో దక్కిన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 

27

బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు. 

37

ఆహా ఓటిటి లో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

47

ఇనయ బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 100 రోజులు గడిపింది. అయితే టాప్ 5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూ, బాగానే గోల చేస్తూ ఉన్నన్ని రోజులు ఇనయ సుల్తానా ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. 

57

ప్రస్తుతం ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. బోల్డ్ గా యద పరువాలు ఆరబోయడం మాత్రమే కాక.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వైరల్ అవుతోంది. 

67

భారీ ఎద పరువాలు వెదజల్లుతూ బిగ్ బాస్ ఇనయ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఇనయ అందమైన ఎల్లో లెహంగాలో మెరుపులు మెరిపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. 

 

77

అందమైన శిల్పంలాగా చిరునవ్వులు చిందిస్తూ ఇనయ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఎంతో అందంగా ఉన్న ఇనాయ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
యష్ టాక్సిక్ వాయిదా వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? ధురంధర్ 2 తో క్లాష్ భయమా?
Recommended image2
Madhavi Deverakonda: కొడుకు పెళ్లిలో అందరి మనసులు గెలిచిన విజయ్ దేవరకొండ తల్లి..
Recommended image3
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved