MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ileana: సైలెంట్ గా బిగ్ షాక్ ఇచ్చిన ఇలియానా.. స్టార్ హీరోయిన్ సోదరుడితో డేటింగ్, ఫోటోలు ఇవిగో

Ileana: సైలెంట్ గా బిగ్ షాక్ ఇచ్చిన ఇలియానా.. స్టార్ హీరోయిన్ సోదరుడితో డేటింగ్, ఫోటోలు ఇవిగో

గోవా భామ ఇలియానా టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. కేవలం ఒకే ఒక్క చిత్రంతో ఇలియానాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి రాలేదనే చెప్పాలి. మహేష్ బాబు పోకిరి చిత్రంతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 18 2022, 06:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గోవా భామ ఇలియానా టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. కేవలం ఒకే ఒక్క చిత్రంతో ఇలియానాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి రాలేదనే చెప్పాలి. మహేష్ బాబు పోకిరి చిత్రంతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.  ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బాలీవుడ్ లో తనకి ఎదురు లేదని ఊహించేసుకుని టాలీవడ్ ని వదిలేయడంతో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ఆండ్రూతో నడిపిన ప్రేమ వ్యవహారం కూడా ఇలియానా కెరీర్ పై ప్రభావం చూపింది. 

37

ఆ టైంలో ఇలియానా గురించి ప్రెగ్నన్సీ రూమర్స్ కూడా వినిపించాయి. కొన్ని రోజులకు అతడితో బ్రేకప్ కావడంతో ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్ళింది. మానసిక వేదన నుంచి బయట పడేందుకు వెకేషన్స్ కి వెళుతూ గడిపింది. ఇప్పుడు మళ్ళీ ఇలియానా సాధారణ స్థితి వచ్చిందనే చెప్పాలి. 

47

కాకపోతే ఆమెకి మునుపటిలా సినిమా ఆఫర్స్ రావడం లేదు. తాజాగా బాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారం మేరకు ఇలియానా మరోసారి ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఫ్యాన్స్ కి బిగ్ షాకే అని చెప్పాలి. ఏకంగా ఇలియానా స్టార్ హీరోయిన్ సోదరుడితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

57

దీనికి బలమైన ఆధారాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మెరుపు తీగ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ఇలియానా ఘాటు ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఆరు నెలలుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

67

ఇటీవల కత్రినా కైఫ్ తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ తో కలసి మాల్దీవులకు వెళ్ళింది. వీరితో పాటు ఇలియానా కూడా కత్రినా బర్త్ డే వేడుకల్లో పాల్గొంది. సెబాస్టియన్ తో డేటింగ్ చేస్తున్నప్పటి నుంచి ఇలియానా కూడా కత్రినా కైఫ్ ఫ్యామిలిలో మెంబర్ గా మారిపోయింది అని అంటున్నారు. లేకపోతే కత్రినా బర్త్ డే వేడుకలకు ఇలియానా ఎందుకు మాల్దీవులకు వెళుతుంది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  

77

ఈసారైనా ఇలియానా తన ప్రేమని పెళ్లి వరకు తీసుకెళుతుందేమో చూడాలి. కత్రినా కైఫ్ సోదరుడితో డేటింగ్ మొదలు పెట్టడంతో ఇలియానా ఫ్యాన్స్ కాస్త షాక్ లోనే ఉన్నారు. మరి ఈ నడుము సుందరి తన ప్రేమ గురించి ఎప్పుడు ఓపెన్ అవుతుందో చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Naga Chaitanya: ఎలాంటి పాటని ఎలా చేశావు బ్రో.. నాగ చైతన్య సాంగ్ తో నవ్వులే నవ్వులు, సోషల్ మీడియా షేకింగ్
Recommended image2
Yash Radhika Pandit: యష్, రాధికా జాతకాలు కలవలేదా.. అయినా ఇంత అన్యోన్యంగా ఉండటానికి కారణం అదే!
Recommended image3
Kriti Sanon: టాలీవుడ్ లో ఆ హీరోతో నటించడమే నా డ్రీమ్, ఎందుకంటే.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved