సదా మిడ్డీ వేస్తే ఇంత హాట్ గా ఉంటుందా?... వయసు కాదు సొగసు పెరుగుతుంది!
కొత్త షో కోసం కిక్ ఇచ్చే అందాలు పరిచయం చేస్తుంది సదా. ఆమె సూపర్ హాట్ లుక్ మెంటల్ తెప్పిస్తుంది. తాజాగా మిడ్డీలో మెస్మరైజ్ చేస్తుంది.
Sadaa
బుల్లితెర తెరపై బిజీ అయిన సదా ఫ్యాన్స్ అలరిస్తున్నారు. ఇటీవల మొదలైన నీతోనే డాన్స్ షోకి ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం సదా నీలి రంగు మిడ్డీలో ధరించింది. సదా సూపర్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Sadaa
సదా అహింస మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా రిటైర్ సదాకు కీలకమైన క్యారెక్టర్ రోల్స్ దక్కవచ్చు. అహింస చిత్రానికి తేజా దర్శకుడు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమయ్యాడు. అయితే అహింస డిజాస్టర్ అయ్యింది. అహింస మూవీ గురించి మాట్లాడుకున్న నాథుడే లేడు.
Sadaa
ఇక సదాను వెండితెరకు పరిచయం చేసింది తేజానే కావడం విశేషం. తేజా కెరీర్లో అతి పెద్ద హిట్ గా ఉన్న జయం చిత్రంలో సదా హీరోయిన్ గా చేశారు. నితిన్ సైతం ఇదే మూవీతో హీరో అయ్యాడు. జయం మూవీ సదాను ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
Sadaa
అనంతరం ఎన్టీఆర్ కి జంటగా నాగ చిత్రం చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగ ఆశించిన స్థాయిలో ఆడలేదు. సదా జతకట్టిన మరో పెద్ద హీరో బాలకృష్ణ. వీరి కాంబోలో తెరకెక్కిన వీరభద్ర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
Sadaa
సదాకు మంచి ఆరంభం లభించింది.సినిమాల ఎంపికలో తడబడి రేసులో వెనకబడింది. స్టార్ లేడీగా ఇండస్ట్రీని ఊపేస్తోంది అనుకుంటే టైరు టూ హీరోలకు పడిపోయారు. తెలుగులో పెద్ద హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు.
Sadaa
అనూహ్యంగా శంకర్ డైరెక్షన్ లో అపరిచితుడు చేసే అవకాశం దక్కింది. అగ్రహారం బ్రాహ్మణ అమ్మాయి పాత్రకు సదాను ఎంపిక చేశారు. శంకర్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆ పాత్రకు సదా వంద శాతం న్యాయం చేసింది. అపరిచితుడు భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సదాకు అపరిచితుడు వంటి విజయం మరలా దక్కలేదు.
Sadaa
అయితే సదాకు చంద్రముఖి ఆఫర్ చేజారిందట. చంద్రముఖి సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయాలని ఓ నిర్మాతను ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోలేదట. దాంతో రజినీకాంత్ మూవీ ఛాన్స్ మిస్ అయ్యిందట.
Sadaa
కొత్త షో కోసం కిక్ ఇచ్చే అందాలు పరిచయం చేస్తుంది సదా. ఆమె సూపర్ హాట్ లుక్ మెంటల్ తెప్పిస్తుంది. తాజాగా మిడ్డీలో మెస్మరైజ్ చేస్తుంది.