MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరలో కేక పుట్టిస్తున్న హీరోయిన్ లయ... హోమ్లీ బ్యూటీ గ్లామర్ ట్రీట్ అదుర్స్!

చీరలో కేక పుట్టిస్తున్న హీరోయిన్ లయ... హోమ్లీ బ్యూటీ గ్లామర్ ట్రీట్ అదుర్స్!

హీరోయిన్ లయ నీలి రంగు చీరలో నెలవంకలా మెరిసింది. సాంప్రదాయ కట్టులో కట్టిపడేసింది. హోమ్లీ బ్యూటీ లయ గ్లామర్ ట్రీట్ అదిరింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 02 2023, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Laya Gorty

Laya Gorty

విజయవాడకు చెందిన లయ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. 1992లో విడుదలైన భద్రం కొడుకో మూవీలో లయ లీడ్ రోల్ చేశారు. ఆ మూవీ స్ట్రీట్ చైల్డ్స్ పై తీసిన చిత్రం. 

 

29
Laya Gorty

Laya Gorty

హీరోయిన్ గా లయ మొదటి చిత్రం స్వయంవరం. హీరో వేణు తొట్టెంపూడి కూడా హీరోగా పరిచయమయ్యాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్వయం వరం మంచి విజయాన్ని సాధించించింది. ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది.

39
Laya Gorty

Laya Gorty

తెలుగులో లయకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ముఖ్యంగా టైర్ టూ హీరోల ఛాయిస్ గా మారారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న లయకు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కాయి. ప్రేమించు ఈ తరహా చిత్రమే. ప్రేమించు మూవీలో లయదే ప్రధాన పాత్ర. సాయి కిరణ్ హీరో. 

 

49
Laya Gorty

Laya Gorty

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ప్రేమించు హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేమించు లో లయ అంధురాలు పాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్, నువ్వులేక నేనులేను వంటి కమర్షియల్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉంది కొద్ది రోజులే అయినా 50 కి పైగా చిత్రాల్లో లయ నటించారు. 
 

59
Laya Gorty

Laya Gorty

విజయేంద్రవర్మ మూవీలో లయ బాలకృష్ణకు జంటగా నటించారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. 2006 వరకు లయ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగింది. చిన్నదో పెద్దదో ఆఫర్స్ మాత్రం ఆగలేదు. 

 

69
Laya Gorty

Laya Gorty

2006లో కాలిఫోర్నియాలో డాక్టర్ గా సెటిల్ అయిన గణేష్ గోర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయనతో పాటు కాలిఫోర్నియా వెళ్లిపోయారు. లయ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అమ్మాయి పేరు శ్లోక కాగా అబ్బాయి పేరు వచన్. 

79
Laya Gorty

Laya Gorty

హీరోయిన్ గా 2010లో విడుదలైన బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం చివరి చిత్రం. 2018లో శ్రీను వైట్ల-రవితేజ కాంబోలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో లయ నటించారు. 

 

89
Laya Gorty

Laya Gorty

ప్రస్తుతం లయ అమెరికాలో జాబ్ చేస్తున్నారు. లయ పని చేస్తున్న సంస్థ పేరు జోబి ఏవియేషన్. ఈ ఎయిర్ బస్ సంస్థలో లయ కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారట. అయితే లయ భర్తకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినా తిని కూర్చోవడం ఇష్టం లేని లయ తన అభిరుచి మేరకు జాబ్ చేస్తుంది.
 

99
Laya Gorty

Laya Gorty

హీరోయిన్ లయ నీలి రంగు చీరలో నెలవంకలా మెరిసింది. సాంప్రదాయ కట్టులో కట్టిపడేసింది. హోమ్లీ బ్యూటీ లయ గ్లామర్ ట్రీట్ అదిరింది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Varalaxmi Sarathkumar: డబ్బుల్లేకపోతే పిల్లల్ని కనడం ఎందుకు.. దుమారం రేపుతున్న వరలక్ష్మి కామెంట్స్
Recommended image2
Revanth Reddy: అల్లు అర్జున్‌ హాలీవుడ్‌కి వెళ్లాలి, మన పోటీ వాళ్లతోనే.. సీఎం ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Recommended image3
Tollywood: అక్క‌డ కూడా మేక‌ప్ వేసుకోమ‌నే వారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved