MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • భార్య ఊహతో విబేధాలు... 25ఏళ్ల కాపురం తర్వాత విడాకులకు సిద్ధమైన హీరో శ్రీకాంత్?

భార్య ఊహతో విబేధాలు... 25ఏళ్ల కాపురం తర్వాత విడాకులకు సిద్ధమైన హీరో శ్రీకాంత్?

టాలీవుడ్ మోస్ట్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్-ఊహ విడిపోతున్నారన్న వార్త టాలీవుడ్ ని ఊపేస్తోంది. అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరికి అంత సమస్య ఏమొచ్చిందనే ఊహాగానాలు మొదలయ్యాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 22 2022, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Srikanth Ooha

Srikanth-Ooha


హీరో శ్రీకాంత్ భార్య ఊహకు విడాకులు ఇస్తున్నారన్న వార్త సంచలనంగా మారింది. గత రెండు రోజులుగా ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది. శ్రీకాంత్-ఊహల అన్యోన్యత గురించి తెలిసిన జనాలు వాపోతున్నారు. విడిపోయేంత సమస్య ఏమొచ్చిందని చర్చించుకుంటున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Srikanth-Ooha

Srikanth-Ooha


కన్నడ పరిశ్రమలో ఊహ కెరీర్ మొదలైంది. ఊహ ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించారు. 1994లో విడుదలైన 'ఆమె' మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. దర్శకుడు ఇవివి సత్యనారాయణ ట్ తెరకెక్కించిన ఆమె బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె మూవీలో శ్రీకాంత్, నరేష్ హీరోలుగా చేశారు. 
 

37
Srikanth-Ooha

Srikanth-Ooha

ఆమె సినిమా సెట్స్ లోనే  ప్రేమకు పునాది పడింది. చాలా కాలం ఈ జంట రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆమె తర్వాత ఊహ వరుసగా తెలుగులో చిత్రాలు చేశారు. టైర్ టు హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన ఊహ కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించారు. 
 

47
Srikanth-Ooha

Srikanth-Ooha

1997లో శ్రీకాంత్-ఊహ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 25 ఏళ్లుగా శ్రీకాంత్-ఊహ కలిసి కాపురం చేస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా పరిశ్రమకు పరిచయమయ్యారు. నిర్మల కాన్వెంట్, పెళ్ళిసందD చిత్రాల్లో రోషన్ హీరోగా నటించాడు. 
 

57
Srikanth-Ooha

Srikanth-Ooha


 కొన్నాళ్లుగా శ్రీకాంత్ తో ఊహకు విబేధాలు తలెత్తుతున్నాయట. ఆర్థికపరమైన ఇబ్బందులు వీరి మధ్య గొడవలకు కారణమయ్యాయని సమాచారం. మనస్పర్థలు తారాస్థాయికి చేరడంతో విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. 
 

67
Srikanth-Ooha

Srikanth-Ooha


దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయినప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో శ్రీకాంత్ లేదా ఊహ... ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తే తప్పా స్పష్టత రాదు. జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో తెలియదు. 
 

77
Srikanth-Ooha

Srikanth-Ooha

కెరీర్ పరంగా శ్రీకాంత్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. హీరోగా ఫేడ్ అవుటైన శ్రీకాంత్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాంత్ విలన్ రోల్ చేసిన అఖండ మంచి విజయం సాధించింది. అయినప్పటికీ ఆయనకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. ఇక కొడుకు రోషన్ ని హీరోగా నిలబెట్టాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved