MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుమ ముందు తన కోరిక బయటపెట్టిన కార్తికేయ ... దెబ్బకు స్టార్ యాంకర్ మైండ్ బ్లాక్!

సుమ ముందు తన కోరిక బయటపెట్టిన కార్తికేయ ... దెబ్బకు స్టార్ యాంకర్ మైండ్ బ్లాక్!

తన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సుమ అడ్డా షోకి వచ్చాడు కార్తికేయ. అనూహ్యంగా సుమ ముందు తన కోరిక బయటపెట్టడంతో ఆమె షాక్ అయ్యింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 15 2024, 08:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Suma Adda

Suma Adda

కార్తికేయ గుమ్మకొండ గత చిత్రం బెదురులంక 2012 హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ ఊపులో భజే వాయు వేగం అంటూ మరో వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భజే వాయు వేగం మూవీ మే 31న విడుదల కానుంది. 
 

27
Suma Adda

Suma Adda

ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు కార్తికేయ గుమ్మకొండ. ఈ చిత్ర హీరోయిన్ ఐశ్వర్య మీనన్, దర్శకుడు ప్రశాంత్ రెడ్డి సుమ అడ్డా షోకి వచ్చారు. మరి సుమతో అంటే మామూలుగా ఉండదు. షో మొదలవుతూనే భజే వాయువేగం టీమ్ పై కామెడీ పంచులు కురిపించింది. 
 

37
Suma Adda

Suma Adda

కార్తికేయ కూడా అసలు తగ్గలేదు. సుమకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పాడు. ఆమె పైన కూడా పంచులు కురిపించాడు. ఐపీఎల్ అంటే ఏం గుర్తొస్తుందో... చెప్పాలని సుమ అడిగారు. ఈ ప్రశ్నకు కార్తికేయ, ఐశ్వర్య మీనన్ సమాధానాలు చెప్పారు. 
 

47
Suma Adda

Suma Adda

యాంటీ మేకప్ ఫోర్స్ అంటూ... షోలో పాల్గొన్న అమ్మాయిల మేకప్స్ కి వ్యతిరేకంగా మాట్లాడారు కార్తికేయ. తెలుగు భాషలో నాకు నచ్చని పదం మేకప్ అన్నాడు. అది తెలుగు పదం కాదని సుమ పంచ్ వేసింది. పక్కనే ఉన్న ఐశ్వర్య గట్టిగా నవ్వేసింది. ఐశ్వర్యను ఉద్దేశిస్తూ... మేకప్ ఆమె వేసుకోవడం కాదు, మేకప్ ఆమెను వేసుకుందని కార్తికేయ అన్నాడు. 
 

57
Suma Adda

Suma Adda

కాగా షోలో సుమ అందరికీ జ్యూస్ ఇచ్చింది. ఇది తాగితే ఏమవుతుందని కార్తికేయ సుమను అడిగారు. మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని చెప్పింది సుమ. అయితే సుమగారు నా సినిమా ప్రొడ్యూస్ చేయాలని అడిగాడు. దాంతో సుమ షాక్ అయ్యింది. బిత్తర ముఖం వేసుకుని చూసింది.

67
Suma Adda

Suma Adda

ఇటీవల సుమ కొడుకు రోషన్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రాన్ని సుమనే ప్రొడ్యూస్ చేసినట్లు సమాచారం. పనిలోపనిగా తనతో కూడా ఒక నిర్మించేందుకు సుమను లాక్ చేసే ప్రయత్నం చేశాడు కార్తికేయ. మరి కార్తికేయ కోరిక తీరుతుందో లేదో చూడాలి. 
 

77
Suma Adda

Suma Adda

ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయ కు ఆ రేంజ్ హిట్ పడలేదు. ఓ సాలిడ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. అజిత్ హీరోగా విడుదలైన వలిమై మూవీలో కార్తికేయ విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే నాని నటించిన గ్యాంగ్ లీడర్ లో కూడా పవర్ఫుల్ విలన్ పాత్ర చేశాడు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiyaan Vikram: డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోగా.. విక్రమ్ సక్సెస్ స్టోరీ మీకు తెలుసా?
Recommended image2
Srihari: హీరో భార్యకి అస్సలు ఇష్టంలేని ఇండస్ట్రీ హిట్ మూవీ.. మొదట చేయొద్దు అని చెప్పింది, కానీ కట్ చేస్తే
Recommended image3
OTT Movies: అడవిలో భయంకరమైన ఫారెన్ లేడీ, టైం లూప్ కాన్సెప్ట్ తో కట్టి పడేస్తున్న మలయాళీ థ్రిల్లర్ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved