MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • చెల్లికి లవర్ గా చేయమన్నారు, కాదన్నందుకు.... ? ఆకాశ్ పూరి కామెంట్స్

చెల్లికి లవర్ గా చేయమన్నారు, కాదన్నందుకు.... ? ఆకాశ్ పూరి కామెంట్స్

యంగ్ హీరో , డైరెక్టర్ పూరి వారసుడు ఆకాశ్ పూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనకు ఎదురైన వింత సంఘటలన గురించి ఆలితో సరదాగా షోలో పంచుకున్నాడు యంగ్ స్టార్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 21 2022, 09:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఆకాశ్ పూరి... వరుస సినిమాలు లైన్ చేసుకుంటున్నాడు. కెరీర్ కు సెట్ చేసే సినిమా పడలేదు కాని.. ఓన్ టాలెంట్ తో.. తండ్రి ఫుష్ అప్ లేకుండా.. తాను హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు ఆకాశ్ పూరి. త్వరలో చోర్ బజార్ సినిమాతో థియేటర్లను పలుకరించబో్తున్నాడు పూరీ వారసుడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక రీసెంట్ గా అలీతో సరదాగా ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చాడు ఆకాశ్ పూరి. ఈ షోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. తాము చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే టైమ్ లో చిత్రమైన సంఘటన జరిగిందని. అది అందరికి తెలిసినదే అంటూ షాకింగ్ విషయాలు పంచుకున్నారు.  
 

37

బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిన్నప్పటి ప్రభాస్, త్రిష లుగా నటించింది  దర్శకుడు పూరి జగన్నాధ్ పిల్లలు ఆకాష్, పవిత్రలే. ఈ విషయం చాలా మందికి తెలుసు.
 

47

ఈ విషయంలోనే పూరి తనయుడు ఆకాష్ బుజ్జిగాడు సినిమా షూటింగ్ నాటి ముచ్చట్లను చెప్పుకొచ్చారు. చిన్నప్పుడే తన చెల్లెలు పవిత్రతో కలిసి బుజ్జిగాడు సినిమాలో నటించాను.. ఈ విషయంలో చిన్నతనమే అయినా.. కాస్త ఇబ్బండి పడాల్సి వచ్చంది అన్నారు. 

57

బుజ్జిగాడు సమయంలో అన్నా చెల్లెల్లు అయినా పవిత్ర, ఆకాష్ లు లవర్స్ గా నటించారు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ స్కూల్ లో ఏమి అనలేదా అని అలి ఇంటర్వ్యూ లో అడిగారు. దానికి సమాధానం ఇచ్చిన ఆకాష్.. స్కూల్ లో అందరు కామెడీ చేసి నవ్వేశారని అన్నారు. 

67

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడానికి ముందే.. ఆకాష్ తండ్రి పూరితో ఇలా పవిత్రతో కలిసి లవర్ గా నటించనని, చూడడానికి బాగోదని చెప్పేశాడట. అయితే.. పూరి జగన్నాథ్ మాత్రం.. ఆకాష్ మాటలను పట్టించుకోలేదట. పెద్దయ్యాక నీ హీరోయిన్ నే పెళ్లి చేసుకుందువులే గాని.. ఈసారికి ఇలా చేసేయమని చెప్పారట. 

77

అయితే ఇది యాక్టింగ్ మాత్రమే.. నటించడానికి ఇలాంటివి ఆలోచించొద్దు, ఇప్పుడు నటించేసేయ్ అని చెప్పడంతో ఆకాష్, పవిత్రలు ఆ సినిమాలో చిన్ననాటి ప్రేమికులుగా  నటించారట. ఇక వీటితో పాటు.. తన కెరీర్ గురించి, పూరీ జగన్నాథ్ గురించి.. చాలా విషయాలు పంచుకున్నారు ఆకాశ్ పూరి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image3
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved