MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Samantha: బ్యాక్ చూపించేందుకు అంత ఛార్జ్ చేసిన సమంత... సోషల్ మీడియాను ఊపేస్తున్న న్యూస్! 

Samantha: బ్యాక్ చూపించేందుకు అంత ఛార్జ్ చేసిన సమంత... సోషల్ మీడియాను ఊపేస్తున్న న్యూస్! 

సమంత లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ప్రముఖ మ్యాగజైన్ కోసం బోల్డ్ పోజుల్లో కాకరేపుతుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న సమంత సపరేట్ గా ఛార్జ్ చేస్తున్నారట. 

1 Min read
Author : Sambi Reddy
Published : Nov 10 2023, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

సమంత రూత్ ప్రభు ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న హీరోయిన్. ఒకప్పుడు సౌత్ కి మాత్రమే పరిమితమైన ఆమె ఇమేజ్ ది ఫ్యామిలీ మ్యాన్ 2, పుష్ప చిత్రాలు దేశవ్యాప్తం చేశాయి. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో సమంత ఒకరు. సినిమాకు రూ. 5 కోట్లకు పైగా తీసుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయితే ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సమంత సోషల్ మీడియా ద్వారా భారీగా సంపాదిస్తుందని సమాచారం. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఆమె లక్షల్లో ఆర్జిస్తున్నారట. సమంతను ఇంస్టాగ్రామ్ లో 30.5 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. 

 

36

ఒక్క ప్రమోషనల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి సమంత రూ. 15-20 లక్షలు తీసుకుంటారని అంచనా. కాగా సమంత బజార్ ఇండియా మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ చేస్తున్నారు. హాట్ ట్రెండీ వేర్ ధరించి సెక్సీ పోజుల్లో చంపేస్తుంది. ఈ ఫోటోలను సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

46
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

లూయిస్ విట్టన్ బ్రాండ్ కి చెందిన రూ. 5 లక్షల విలువ చేసే ఓ డ్రెస్ సమంత వీపు చూపిస్తూ పోజిచ్చారు. ఆ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా నెటిజెన్స్ ని విపరీతంగా ఆకర్షించింది. ఈ క్రమంలో జస్ట్ వీపు చూపించేందుకు సమంత లక్షలు రూపాయలు ఛార్జ్ చేసినట్లు అయ్యింది. ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది.. 
 

56

మరోవైపు సమంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. మయోసైటిస్ తో బాధపడుతున్న ఆమె ఏడాది కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. అందుకే సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. 

 

66
Samantha

Samantha

ఈ ఏడాది ఆమె నుండి శాకుంతలం, ఖుషి చిత్రాలు విడుదలయ్యాయి. శాకుంతలం నిరాశపరిచింది. సమంత కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఖుషి ఓ మోస్తరు విజయం అందుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka Title Leak: యాంకర్ ని పొగుడుతూ ఇలా చేశావేంటి బాసూ.. 'కాకా' వెనకున్న అసలైన టైటిల్ లీక్ చేసిన చిరు
Recommended image2
Salman Khan: రియాలిటీ షోలో షర్ట్ విప్పి ఫిజిక్‌ చూపిస్తూ ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image3
Tamannaah Aadhaar Photo: ఆధార్ కార్డులో ఇంత క్యూట్‌గానా? తమన్నా ఫోటోపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved