టాప్, స్కర్ట్ కి మధ్య గ్యాప్‌లో నడుము చూపిస్తూ హేబా పటేల్ క్లీవేజ్ షో.. ప్రేమించడానికి టైమ్ లేదట..
తెలుగు తెర కుమారిగా హేబా పటేల్ చాలా పాపులర్. డస్కీ బ్యూటీగా, బోల్డ్ హీరోయిన్‌గా మెప్పించింది. తెలుగులో తనకంటూ ఓ స్థానాన్నిసంపాదించుకుంది. ఇప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. ఇన్‌స్పైర్ చేస్తుంది.
హేబా పటేల్.. గ్లామర్ బ్యూటీగానే ఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రారంభంలోనే సాహసం చేసింది. `కుమారి 21ఎఫ్`లో ఆమె చేసిన సాహసం మామూలుది కాదు, అంత బోల్డ్ గా నటించడం అదే మొదటిసారి చెప్పొచ్చు. అదొక ట్రెండ్ సెట్టర్. హేబా పటేల్ పాత్ర కూడా ట్రెండ్ సెట్టరే. అలాగని అది బూతు కాదు, అందులో ప్రేమలోని రొమాన్స్ ఉండి, పోయెట్రీ, నేటి ట్రెండూ ఉంది. అందుకే ఆ సినిమా, హేబా ఆడియెన్స్ కి బాగా ఎక్కేశారు.
బ్యాక్ టూ బ్యాక్ కాస్త బోల్డ్ మూవీస్ చేసింది. లవ్ స్టోరీస్‌లో సరికొత్త కథలను వెండితెరకి పరిచయం చేసింది. మెప్పించింది. హ్యాట్రిక్ హిట్లతో క్రేజీ హీరోయిన్‌గా, మిడిల్ రేంజ్ సినిమాలకు హాట్ కేక్ గా మారింది. కానీ ఆమె అనూహ్యమైన బ్రేక్ తీసుకుని కెరీర్‌ని డిస్టర్బ్ చేసుకుంది. కానీ తాను మాత్రం బిజీ నుంచి రిలీఫ్ కోసం అని తెలిపింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం కొత్తగా ఆవిష్కరించుకుంటుంది.
హేబా పటేల్ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. బ్యాక్ టూ బ్యాక్ హాట్ హాట్ అందాలను కెమెరా ముందు ఒలకబోస్తూ విజువల్ ట్రీట్ ఇస్తుంది. ఈ ఫోటోలను నెటిజన్లతో పంచుకుంటూ వారిని ఎట్రాక్ట్ చేస్తుంది. ఆమె అందాలతో ముంచెత్తుతుంది.
అందులో భాగంగా ఇప్పుడు ట్రెండీ వేర్‌లో మెరిసింది. బ్లౌజ్‌ని తలపించే టాప్, స్కర్ట్ కలిసి ఉన్న నయా డ్రెస్‌లో మెరిసింది. క్లీవేజ్ అందాలను, నడుము వొంపులను ఆవిష్కరించింది. టాప్‌కి, స్కర్ట్ మధ్యలో గ్యాప్‌లో నడుము అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుందీ బోల్డ్ బ్యూటీ.
హేబా పటేల్ ఈ సందర్బంగా ఆ క్రేజీ పోస్ట్ పెట్టింది. తనకు ప్రేమించే టైమ్ లేదట. అయితే అది తన అదృష్టమని తెలియజేయడం గమనార్హం. దీనిపై నెటిజన్లు విచిత్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఫన్నీ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. మొత్తానికి హేబా పటేల్ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లకి మంచి ట్రీట్ నిస్తున్నాయని చెప్పొచ్చు.
ఇక హేబా పటేల్ ఇటీవల `ఓడెల రైల్వే స్టేషన్` చిత్రంతో విజయాన్ని అందుకుంది. ఇందులో డీ గ్లామర్ లుక్‌లో, పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది హేబా. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. మరోవైపు ఇటీవల విడులైన వెబ్ సిరీస్ `వ్యవస్థ`లోనూ తనలోని మరో యాంగిల్‌ని బయటపెట్టింది. న్యాయం కోసం పోరాడే మహిళగా కనిపించి ఆకట్టుకుంది.
Hebah Patel
ఇప్పుడు సోషల్ మీడియాలోనే గ్లామర్ షో,సినిమాల్లో మాత్రం నటనతో ఇరగదీస్తుందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమాలు చేస్తుంది. నటనకు ప్రయారిటీ ఉన్న సినిమాలకే ప్రాధాన్యత నిస్తుంది హేబా పటేల్.