MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి తర్వాత ఇలా తెగిస్తోంది ఏంటి.. నడి సముద్రంలో హన్సిక అందలా హోరు, బిగుతైన పరువాలతో రచ్చ

పెళ్లి తర్వాత ఇలా తెగిస్తోంది ఏంటి.. నడి సముద్రంలో హన్సిక అందలా హోరు, బిగుతైన పరువాలతో రచ్చ

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 21 2023, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది. 

210

అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. టీనేజ్ నుంచి హీరోయిన్ గా అలరిస్తున్న ఈ యాపిల్ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. 

310

ప్రస్తుతం హన్సిక తన భర్తతో కలసి మ్యారేజ్ రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా హన్సిక గ్లామర్ షోలో తగ్గేదే లే అంటోంది. ప్రస్తుతం హన్సిక భర్తతో ఎంజాయ్ చేస్తూ వెకేషన్స్ లో గడుపుతోంది. 

410

తాజాగా హన్సిక నడిసముద్రంలో బోట్ లో విహరిస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. పొట్టి జీన్స్ నిక్కర్.. ఓపెన్ షోల్డర్ టాప్ లో హన్సిక కవ్వించే విధంగా ఫోజులు ఇస్తోంది, బిగుతైన అందాలతో హన్సిక కవ్వింపు చర్యలకు దిగుతోంది. 

510

యాపిల్ పిల్ల కవ్వింపు చర్యలకి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె థైస్ అందానికి అంతా దాసులు అవుతున్నారు. ఎద అందాలని మాత్రమే దాచిపెట్టేలా ఉన్న బిగుతైన గ్రీన్ టాప్ చూస్తే యువతకు చెమటలు పట్టడం గ్యారెంటీ. 

610

నడిసముద్రంలో చిరునవ్వులు చిందిస్తూ క్లీవేజ్ అందాలు చూపిస్తూ హన్సిక ఇస్తున్న ఫోజులు ఫుల్ కిక్కిచ్చేలా ఉన్నాయి. అంత ఘాటుగా హన్సిక అందాల ఆరబోతకు తెరతీసింది. 

710

అయితే వివాహం తర్వాత హన్సిక ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. గతంలో మాదిరిగానే పొట్టి బట్టల్లో స్వేచ్ఛగా విహరిస్తోంది అని అంటున్నారు. 

810

బిజినెస్ పార్ట్నర్ గా సోహైల్ హన్సిక కి పరిచయం అయ్యాడు.  సోహైల్ కంపెనీలో హన్సికకి షేర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. సోహైల్ కి ఆల్రెడీ వివాహం జరిగింది. 

910

అతడికి ఇది రెండవ వివాహం. సోహైల్ కి 2016లో రింకీ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.ఆసక్తికర విషయం ఏంటంటే రింకీ, హన్సిక బెస్ట్ ఫ్రెండ్స్. 

1010

రింకీ, సోహైల్ వివాహానికి కూడా హన్సిక హాజరైంది. ఇప్పుడు తన స్నేహితురాలి మాజీ భర్తనే హన్సిక వివాహం చేసుకుంది. సోహైల్ కి రెండవ వివాహం అయినప్పటికీ అవేమి పట్టించుకోలేదు. ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కంటే.. శోభన్ బాబు తో కంఫర్ట్ ఎక్కువ అన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
రజినీకాంత్ ను కొట్టమనందుకు.. సినిమానే వదిలేసిన స్టార్ హీరోయిన్? ఖుష్బూ మిస్ అయిన మూవీ ఏదో తెలుసా?
Recommended image3
రామాయణ టీజర్.. రాముడిని దించేసిన రణ్‌బీర్ కపూర్.. మరో ఆదిపురుష్ అవుతుందా? మళ్ళీ అదే తప్పు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved