వెల్లకిలా పడుకొని ఎండలో అందాలు ఆరేసిన ప్రియాంక... టెంప్ట్ చేసేలా హాట్ క్లివేజ్ షో!
హాట్ ఫోటో షూట్స్ కి ప్రియాంక కేర్ ఆఫ్ అడ్రస్ ఈ గ్లోబల్ బ్యూటీ సాలిడ్ అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. హాలీవుడ్ రేంజ్ గ్లామర్ తో ప్రియాంక రచ్చ చేస్తుండగా ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.

Priyanka Chopra
తాజాగా హాట్ క్లీవేజ్ చూపిస్తూ టెంప్ట్ చేసింది అమ్మడు. వెల్లకిలా పడుకొని సన్ గ్లాసెస్ ధరించి సూర్య కిరణాలలో అందాలు ఆరేసుకుంది. సదరు సూపర్ గ్లామరస్ ఫోటో ప్రియాంక ఇంస్టాగ్రామ్ షేర్ చేయగా వైరల్ గా మారింది.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా 2000 మిస్ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకొని అందరి దృష్టి ఆకర్షించారు. సాలిడ్ గ్లామర్ కలిగిన ప్రియాంక అనతి కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. అక్కడి టాప్ స్టార్స్ పక్కన నటించిన ప్రియాంక చోప్రా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేశారు.
అమ్మడు క్రేజ్ ప్రపంచవ్యాప్తం కావడంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ సినిమాలు, సిరీస్లు చేస్తూ స్థిరపడింది. ఈ క్రమంలో హాలీవుడ్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ప్రేమలో పడ్డారు. తనకంటే పదేళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తూ ప్రియాంక మరోసారి వార్తలకెక్కింది.
ఈ క్రమంలో అనేక సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొంది. 2018లో నిక్ జోనాస్ ని వివాహం చేసుకొని, న్యూయార్క్ లో కాపురం పెట్టింది. ఓ లగ్జరీ హౌస్ కొనుగోలు చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తుంది.హాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్నప్పటి నుండి బాలీవుడ్ లో సినిమాలు తగ్గించింది. ఆమె చివరి హిందీ చిత్రం ది వైట్ టైగర్ 2021లో విడుదలైంది.
ఇక మోడల్ గా పలు బ్రాండ్స్ కి ప్రచార కర్తగా ఉంటున్న ప్రియాంక చోప్రా ఆమధ్య ఫోటో షూట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చారు. ప్రముఖ ఇంటర్నేషనల్ జ్యువెలరీ బ్రాండ్ బుల్గారి ఉత్పత్తుల ప్రమోషనల్ షూట్ లో ప్రియాంక బ్లాక్ అండ్ వైట్ ట్రెండీ వేర్ ధరించారు. లోదుస్తులు లేకుండా ఎద అందాలు చూపిస్తూ హాట్ క్లీవేజ్ షోతో టెంపరేచర్ పెంచేశారు.
కాగా ప్రియాంక చోప్రా ఇటీవల తల్లైన విషయం తెలిసిందే.ఆమె సరోగసీ పద్ధతి ద్వారా ఓ ఆడపిల్లకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ప్రియాంక 'ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ' అనే హాలీవుడ్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో నిక్ సైతం చిన్న రోల్ చేశారు.