MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • పారిస్ వీధుల్లో ఫరియా అబ్దుల్లా అందాల రచ్చ.. మినీ డ్రెస్ లో హీటు పుట్టిస్తున్న చిట్టి.. స్టన్నింగ్ స్టిల్స్!

పారిస్ వీధుల్లో ఫరియా అబ్దుల్లా అందాల రచ్చ.. మినీ డ్రెస్ లో హీటు పుట్టిస్తున్న చిట్టి.. స్టన్నింగ్ స్టిల్స్!

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) అందాల విందులో అదరగొడుతోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఈ బ్యూటీ మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా చిట్టి షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 09 2022, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘జాతిరత్నాలు’తో ఫేమ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆఫర్లనైతే అందుకుంటోంది. యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా కు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇండస్ట్రీలోకి కాస్తా లేట్ గా ఎంట్రీ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ గా ఉంటూ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. థియేటర్, డాన్స్ లో మంచి ప్రావీణ్యం ఉన్న ఫరియా ‘జాతిరత్నాలు’లో అవకాశం దక్కించుకుంది.
 

36

తొలిసినిమాతోనే యూత్ లోయమా  క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘బంగార్రాజు’ చిత్రంలోనూ స్పెషల్ నెంబర్ లో గ్లామర్ స్టెప్పులేసి ఆడియెన్స్ ను మరింతగా ఆకట్టుకుందీ బ్యూటీ. ఫరియా పారిస్ లో చక్కర్లు కొడుతోంది. అక్కడి నుంచి లేటెస్ట్ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది.
 

46

తాజాగా పంచుకున్న ఫొటోల్లో ఫరియా స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. మెల్లమెల్లగా గ్లామర్ విందుతో నెట్టింట రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

56

ఈ క్రమంలో పొట్టిడ్రెస్ లో పారిస్ వీధుల్లో రచ్చ చేసింది ఫరియా.. స్టైలిష్ గా నడుస్తూ పరువాలను ప్రదర్శించింది. థండర్ థైస్ చూపిస్తూ నెటిజన్ల మతులు  పోగొట్టింది. మత్తు చూపులు, కవ్వంచే పోజులతో అభిమానులను మరింతగా కట్టిపడేసింది. 
 

66

కేరీర్ విషయానికొస్తే.. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా ఫరియా అబ్దుల్లా ఆఫర్లను అందుకుంటోంది. రీసెంట్ గా తెలుగులో ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ (Like Share Subscribe)లో నటించింది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved