MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బెడ్ రూమ్ లో మసక చీకట్లలో కవ్విస్తున్న ఫరియా అబ్దుల్లా.. ఉప్పొంగుతున్న అందాలతో చిట్టి స్టన్నింగ్ షో

బెడ్ రూమ్ లో మసక చీకట్లలో కవ్విస్తున్న ఫరియా అబ్దుల్లా.. ఉప్పొంగుతున్న అందాలతో చిట్టి స్టన్నింగ్ షో

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 01 2023, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూనే.. కోర్టు సన్నివేశాల్లో కామెడీతో అదరగొట్టింది. 

38

కనీస నాలెడ్జ్ లేని లాయర్ గా ఆమె బ్రహ్మీతో కలసి మంచి ఫన్ జనరేట్ చేసింది. తొలి చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఫరియా గ్లామర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లుంది. 

48

సోషల్ మీడియాలో కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయే గ్లామర్ ఫోజులతో అదరగొడుతోంది. నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతూ తాను కూడా కమర్షియల్ చిత్రాల్లో అందాల ఆరబోతకు రెడీ అని చెప్పకనే చెబుతోంది. 

58

తాజాగా ఫరియా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఏకంగా బెడ్ రూమ్ లో కవ్వించేలా ఫోజులు ఇస్తూ కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తోంది ఫరియా. బెడ్ పై మసక చీకట్లలో అటు ఇటూ దుర్లుతూ ఉప్పొంగుతున్న పరువాలని యువతకి విందుగా వడ్డిస్తోంది. 

68

థైస్ అందాలతో కూడా రెచ్చగొడుతున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. మత్తుగా టెంప్ట్ చేస్తూ సమ్మర్ హీట్ పెంచేస్తోంది ఈ జాతిరత్నాలు పిల్ల. ఫరియా సోకులకు నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. 

78

ఫరియా అబ్దుల్లా బంగార్రాజు చిత్రంలో మెరిసింది. వాసివాడి తస్సాదియ్యా సాంగ్ లో చిందులేసింది.  ఫరియా చివరిగా రావణాసుర చిత్రంలో నటించింది. 

88

అదేంటో కానీ ఈ పొడుగు సుందరికి లాయర్ పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. రావణాసుర చిత్రంలో కూడా ఫరియా లాయర్ గానే నటించింది. అయితే ఈ పాత్ర వల్ల, ఆ మూవీ వల్ల ఫరియాకి అంతగా కలసి రాలేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Spider Man Collections: ఇండియాలో ఎండ్‌గేమ్ రికార్డు బ్రేక్, స్పైడర్-మ్యాన్ కలెక్షన్ల సునామీ
Recommended image2
Pradeep Rawat: చత్రపతి విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం.. కారణం ఏంటో తెలుసా?
Recommended image3
IMDb Rankings: కియారాకు షాక్ ఇచ్చిన కొత్త హీరోయిన్.. యశ్‌కు ఎన్నో ర్యాంకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved