- Home
- Entertainment
- వర్కౌట్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న ఈషా రెబ్బా.. టైట్ డ్రెస్‌లో హాట్ అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న భామ..
వర్కౌట్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న ఈషా రెబ్బా.. టైట్ డ్రెస్‌లో హాట్ అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న భామ..
తెలుగు అందాల భామ ఈషా రెబ్బా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని షేర్ చేసుకుంటూ కనువిందు చేసే ఈ భామ ఇప్పుడు వర్కౌట్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది.

డస్కీ అందాల భామ ఈషా రెబ్బా(EEsha Rebba) హాట్ నెస్‌కి కేరాఫ్. ఈ అమ్మడి హాట్ అందాలకు కుర్రాళ్లు చిత్తైపోవాల్సిందే. అంతగా రెచ్చిపోతుందీ తెలుగు హీరోయిన్. ఇటీవల కాలంలో ఆచితూచి అందాల షో చేస్తున్న ఈ సెక్సీ భామ తాజాగా వర్కౌట్ లుక్‌లో మెరిసింది. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
మార్నింగ్ జిమ్‌లో వర్కౌట్ (EEsha Rebba Work out Poses) చేసిన అనంతరం ఈషా రెబ్బా కెమెరాలకు పోజులిచ్చింది. తన జిమ్ సెంటర్ ముందు కెమెరాలకు చిక్కింది. దీంతో వర్కౌట్ డ్రెస్‌లోనే ఈషా రెబ్బా అందాలను బంధించారు కెమెరామెన్స్. వర్కౌట్ లుక్‌లో కనువిందు చేస్తుంది ఈషా రెబ్బా. టైట్ డ్రెస్‌లో హాట్ అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈషా రెబ్బా వర్కౌట్ డ్రెస్ ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్ రైజ్ చేస్తున్నాయి.
ఈషా రెబ్బా డస్కీ అందాలు కుర్రాళ్లని చిత్తు చేస్తున్న విషయం తెలిసిందే. గ్లామర్ ఫోటో షూట్లతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అదే సమయంలో నిత్యం వర్కౌట్స్ చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటుంది ఈషా. పర్‌ఫెక్ట్ ఫిట్‌నెస్‌తో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
గ్లామర్ సైడ్ ఓపెన్‌గానే ఉన్నా.. కెరీర్ పరంగా స్ట్రగుల్స్ లో ఉంది ఈషా రెబ్బా. ఆమెకి సరైన అవకాశాలు దక్కడం లేదు. దీంతో గతుకుల రోడ్డుపై ప్రయాణంలా మారిపోయింది ఈషా రెబ్బా కెరీర్. అయినా వాటిని దాటుకుని తనవంతుగా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. వచ్చిన ప్రతి ఛాన్స్ ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది.
ఈషా రెబ్బా `అంతకు ముందు ఆ తర్వాత`సినిమాతో విజయాన్ని అందుకుంది. `అమీ తుమీ` చిత్రంతో మరో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంది. కానీఆ తర్వాత విజయాలు దక్కలేదు. అదే సమయంలో సెకండ్ గ్రేడ్ హీరోయిన్‌గానే మిగిలిపోయింది. స్టార్ హోదా ఆమెకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
అయినా ఏమాత్రం అధైర్యపడకుండా తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ రాణించే ప్రయత్నం చేస్తుంది. ఆ మధ్య `3 రోజెస్` అనే ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. అలాగే నెట్ ప్లిక్స్ కోసం `పిట్టకథలు` లోనూ నటించింది. ఇలా ఓటీటీ ఆఫర్లని వదులుకోవడం లేదు.
చివరగా `మోస్ట్ ఎలిజిబుల్‌బ్యాచ్‌లర్` లో చిన్న రోల్ చేసిన ఈషా రెబ్బా ప్రస్తుతం తమిళంలో ఓసినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తుంది. మలయాళంలో `ఒట్టు`లో నటిస్తుండగా, తమిళంలో `అయిరామ్ జెన్మంగల్` చిత్రం చేస్తుంది. ఈ రెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. తెలుగులో ఈ బ్యూటీకి ఒక్క ఆఫర్ కూడా లేదు.