బెడ్ రూం సీక్రెట్స్‌ బయటపెట్టిన దీపిక పదుకొనే!

First Published 12, Jul 2020, 11:31 AM

గ్లామర్‌ ఫీల్ట్‌లో హాట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న జంట దీపికా పదుకొనే, రణవీర్‌ సింగ్‌. బాలీవుడ్‌ లో టాప్‌ స్టార్స్‌గా ఉన్న ఈ జోడి బోల్డ్ కామెంట్స్‌తో సెన్సేషన్‌ సృష్టిస్తోంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా యాక్టివిటీ లేకపోవటంతో పాత విషయాలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. దీంతో గతంలో టాప్ స్టార్స్ చేసిన సెన్సేషనల్‌ కామెంట్స్‌ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో దీపిక, రణవీర్‌ గురించి చేసిన హాట్ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

బాలీవుడ్‌ పవర్‌ హౌజ్‌ రణవీర్‌ సింగ్‌ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉంటూనే ఉంటాడు. తాజాగా ఈ మరోసారి రణవీర్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లాక్‌ డౌన్ సందర్భంగా సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌ డేట్స్‌ లేకుండా పోయాయి. దీంతో అభిమానులు గతంలో స్టార్స్‌కు సంబంధించి వచ్చిన పేజ్‌ త్రీ గాసిప్స్‌ను తిరిగి వైరల్‌ చేస్తున్నారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దీపిక, రణవీర్‌ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఆ వార్తలు మీడియాలో వైరల్‌గా మారాయి.

దీపిక, రణవీర్‌లు ఫెమినా బ్యూటీ  అవార్డుల వేడుకల్లో కలిసి పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌లో ఉత్తమ జంట టైటిల్‌ను కూడా గెలుచుకుంది ఈ జోడి.

ఈ సందర్భంగా రణవీర్‌ గురించి ఏదైనా ఆసక్తికర విషయం చెప్పాలని వ్యాఖ్యత దీపికను కోరకగా.. రణవీర్‌కు సంబందించిన బెడ్‌ రూం సీక్రెట్‌ను రివీల్ చేసింది ఈ బ్యూటీ.

ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ రణవీర్‌ బెడ్‌ మీద ఎక్కువ సమయం గడుపుతాడని చెప్పింది. అంతేకాదు. అమ్మాయిలా చాలా సేపు రెడీ అవుతాడని సరదాగా కామెంట్ చేసింది దీపిక.

రణవీర్‌ ఎక్కువ సేపు బెడ్‌ మీద ఉంటాడని దీపిక చెప్పటంతో, యాంకర్‌ మిమ్మల్ని హత్తుకొని అలాగే పడుకుండిపోతాడా..? అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈవెంట్లో నవ్వులు పూశాయి.

అదే సమయంలో తాను కూడా ఆలస్యంగా నిద్ర లేస్తానని చెప్పింది దీపిక. తాను రాత్రి ఎక్కువ సమయం వర్క్‌ చేస్తానని చెప్పిన దీపిక అందుకే ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తానని క్లారిటీ ఇచ్చింది.

loader