MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాఫ్ సెంచరీ వయస్సులో కూడా.. హాట్ హాట్ గా టబు, తగ్గేది లేదంటున్న సీనియర్ బ్యూటీ..

హాఫ్ సెంచరీ వయస్సులో కూడా.. హాట్ హాట్ గా టబు, తగ్గేది లేదంటున్న సీనియర్ బ్యూటీ..

ఏజ్ ఎంత పెరిగినా..ఏమాత్రం తగ్గేది లేదు అంటోంది సీనియర్ బ్యూటీ టబు. వయస్సులో హాఫ్ సెంచరీ కొట్టినా..? ఏమాత్రం తగ్గనంటోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 14 2023, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఏజ్ బార్ అవుతున్నాకాని.. గ్లామర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు కొంత మంది తారలు. అందులో ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది స్లిమ్ గా మెయింటేన్ చేస్తూ.. కుర్రహీరోయిన్లకు  పోటీ ఇస్తున్నారు. ఈక్రమంలో ఏజ్ హాఫ్ సెంచరీ కొట్టినా కాని.. ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా అదే బ్యూటీని మెయింటేన్ చేస్తోంది నటి టబు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తాజాగా గ్లామర్ షోతో రచ్చ చేసింది టబు. వయస్సు అంత పెరుగుతున్నా.. బ్యూటీ పరంగా..గ్లామర్ పరంగా మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్ళకు కునుకులేకుండా చేస్తోంది. సీనియర్ హీరోలకు కూడా అమ్మె అనిపించేలా.... అద్బుతం చేస్తోంది బ్యూటీ.

37

ఏజ్ హాఫ్ సెంచరీ కొట్టింది.. 51 ఏళ్ళ వయసులో కూడా తన అందాలతో యువత హృదయాలను ఉతికి ఆరేస్తుంది టబు. దానికి తోడు ఆమె చేస్తున్న క్లీవేజ్ షో కి బుర్ర తిరిగిపోతుందని చెప్పాలి.  ఈమె అందాన్ని ఆరాధించేవారు మాత్రమే కాకుండా ఇప్పటి యువత కూడా మంత్రముగ్దులు అయిపోతున్నారు. 

47

టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్  లో.. తమిళ,కన్నడ ఇండస్ట్రీలలో కూడా వరుసగాసినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది టబు.  అప్పట్లో  తెలుగులో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన బ్యూటీ..  చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.  

57

టాలీవుడ్ లో స్టార్ డమ్ అనుభవిస్తూనే.. ఆతరువాత బాలీవుడ్ చేరిన టబు. అక్కడ కూడా సక్సెస్ ఫుల్ కెరీర్ ను ఆస్వాదించింది.  అంతే కాదు బాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది టబు. ఇప్పటికీ.. బాలీవుడ్ లో ఎంతో మందికి ఫేవరేట్ హీరోయిన్ గా ఉంటుంది సీనియర్ బ్యటీ..

67

ఈ ఏజ్ లో కూడా.. సినిమాలు చేస్తునే ఉంది బ్యూటీ..  అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తుంది. కొంత గ్యాప్ తర్వాత అల వైకుంఠపురములో సినిమాలో హీరో  తల్లి పాత్ర పోషించింది. ఈ ఏజ్ లో కూడా కొన్ని గ్లామర్ పాత్రలు.. హాట్ హాట్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ.. అలరిస్తోంది. 

77

ఇక బాలీవుడ్ లో పాటు.. సౌత్ లో కూడా.. టబు జనరేషన్ హీరోయిన్లలో.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ అంటే టబునే.  51 ఏళ్ళ వయసు వచ్చినా...ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు.  తాజాగా.. ఆమో గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాను శేక్ చేస్తున్నాయి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
టబు
Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail 2 Trailer Review: షాహిద్ తో రష్మిక, కృతి సనన్ బోల్డ్ రొమాన్స్.. గ్లామర్ షో తప్ప ఇంకేం లేదా ?
Recommended image2
రీతూ చౌదరి ఎవరో తెలియదు, ఆమె రాగానే పెద్ద హంగామా చేశారు.. గ్లామర్ ని అందుకే వాడుకోలేదు
Recommended image3
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో నవ్విస్తూనే భయపెట్టే టాప్ 4 మూవీస్..తాప్సి సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved