హాట్ బ్యూటీ న్యూడ్ యోగా.. రచ్చ చేస్తున్న సోఫియా
బాలీవుడ్లో పూనం పాండే, షెర్లిన్ చోప్రాల తరువాత అదే స్థాయిలో వివాదాస్పదమైన నటి సోఫియా హయాత్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది.
పూనం పాండే, షెర్లిన్ చోప్రా తరువాత అదే రేంజ్ వివాదాలు సృష్టించే హాట్ బ్యూటీ సోఫియా హయత్.
ఎప్పుడూ వివాాదాస్పద వ్యాఖ్యలు, ఫోటోలతో హల్ చల్ చేసే ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.
తాజాగా మరోసారి న్యూడ్ యాక్ట్‌తో రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ప్రకృతి కోసం అంటూ న్యూడ్ డ్యాన్ వీడియోలో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది.
న్యూడ్ యోగా పేరుతో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది సోఫియా.అయితే ఈ ఫోటోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని అక్కడ కూడా రచ్చ చేసింది సోఫియా హయత్.
గతంలో ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ 264 పరుగులు సాధించిన సందర్భంగా న్యూడ్ ఫోటో షేర్ చేసి రచ్చ చేసింది సోఫియా.
సోఫియా సింగర్‌గా కూడా సత్తా చాటింది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో తాను స్వయంగా పాడిన పాటల వీడియోలను షేర్ చేస్తోంది ఈ బ్యూటీ.