MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హౌస్ లో జంబలకడి పంబ.. చీర కట్టిన నిఖిల్.. లిఫ్ స్టిక్ పూసుకున్న ఆదిత్య,

బిగ్ బాస్ హౌస్ లో జంబలకడి పంబ.. చీర కట్టిన నిఖిల్.. లిఫ్ స్టిక్ పూసుకున్న ఆదిత్య,

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఈరోజు బిగ్ బాస్ లో రెండు శేడ్స్ చూపించాడు. నవ్వుకున్నారు అనుకున్నంతలో.. ఎమోషనల్ గా ఎడిపించేశాడు బిగ్ బాస్.

2 Min read
Mahesh Jujjuri
Published : Sep 13 2024, 11:43 PM IST| Updated : Sep 13 2024, 11:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్ బాస్ తెలుగు సీజన్8 రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. హౌస్ లో సరికొత్త టాస్క్ లు.. ఊహించని మలుపులతో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను పెంచేస్తోంది బిగ్ బాస్ సీజన్ 8. ఇక తాజా ఎపిసోడ్ లో ముందుగా కంటెస్టెంట్స్ చేత గేమ్ ఆడించారు బిగ్ బాస్ .

అందులో భాగంగా జంబలకడి పంబ ఎపిసోడ్ నడిచింది. ట్రూత్ ఆర్ డేర్ కాన్సెప్ట్ తో ఆడిన ఆటలో.. ఆదిత్య ఓం చేతి లిఫ్టిక్ వేయించారు. ఇక నిఖిల్ చేత ఏకంగా చీర కట్టించి డాన్స్ కూడా చేయించారు. 

బిగ్ బాస్ తెలుగు సీజిన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

25

ఇక బిగ్ బాస్ లో నాన్నకు ప్రేమతో ఎపిసోడ్ నడిచింది. కంటెస్టెంట్స్ ను ఎమోషనల్ గా కాస్త ఇబ్బందిపెట్టాడు బిగ్ బాస్. వారి మెమరీ గిఫ్ట్స్ ను పంపించి.. ఎక్కువఓట్లు ఎవరికి వస్తే.. వారికిమాత్రంమే అవి అందేలా టాస్క్ పెట్టాడు.

దాంతో గిప్ట్ అందిన వారు హ్యాపీ ఫీల్ అయితే.. రాని వారు బాధ వర్ణించలేనిది. ఇక బిగ్ బాస్ పంపించని ఆ బహుమతులతో తమ అనుబంధాలు శేర్ చేసుకుంటూ.. కంటెస్టెంట్స్ బోరున ఏడ్చి.. ఆడియన్స్ ను కూడా ఏడిపించారు. 

దాంతో ఈరోజు ఎపిసోడ్ చాలా బారంగానడిచిందని చెప్పవచ్చు.  చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అనుకున్న వారు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. మరీ ముఖ్యంగా నిఖిల్ ఈ ఎపిసోడ్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక చాలా రాష్ గా ఉండే నబిల్ కూడా తన తండ్రిని తలుకుని బోరుమన్నాడు

35
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

ఇక ఎప్పటిలాగానే సోనియా తన  వింత ప్రవర్తన చూపించింది. ఇప్పటికీ తను విష్ణు ప్రియను టార్గెట్ చేస్తూ.. నలుగురి దగ్గర నాలుగు విధాలుగా మాట్లాడుతోంది. ఎమోషనల్, సెంటిమెంట్ కార్డ్ వాడుతూ.. పృథ్వీని కంప్లీట్ గా తన వైపు తిప్పకుంది. అటు నిఖిల్ మాత్రం మొదట సోనియాతో ఉన్నట్టే ఉండి.. ఇప్పుడిప్పుడే జాగ్రత్త పడుతున్నాడు. 
 

45

అటు ఆదిత్య ఓం,  శేఖర్ బాషా,  అభయ్,  పృధ్వీ.. వీరంతా తండ్రులను కోల్పోయిన వారే. తమ తండ్రులను తలుచుకుని వారు ఏడుస్తుంటే.. బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం మారిపోయింది. ఎమోషనల్ రింగ్ ఏర్పడింది. ఒకరిని మరొకరు ఓదార్చుకుంటూ.. తమ అనుబంధాన్ని చాటుకున్నారు కంటెస్టెంట్స్ 

55

ఇక ఎప్పటిలాగానే సోనియా తన  వింత ప్రవర్తన చూపించింది. ఇప్పటికీ తను విష్ణు ప్రియను టార్గెట్ చేస్తూ.. నలుగురి దగ్గర నాలుగు విధాలుగా మాట్లాడుతోంది. ఎమోషనల్, సెంటిమెంట్ కార్డ్ వాడుతూ.. పృథ్వీని కంప్లీట్ గా తన వైపు తిప్పకుంది. అటు నిఖిల్ మాత్రం మొదట సోనియాతో ఉన్నట్టే ఉండి.. ఇప్పుడిప్పుడే జాగ్రత్త పడుతున్నాడు. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో మణికంఠ చేతి వాటం చూపించడం మాతరం మానడంలేదు. ఇప్పటికే బిగ్ బాస్ తో అక్షింతలు పడినా.. తాను మాతర్ం ఇతర గ్రూపుల నుంచి ఫుడ్ ఏవో ఒకటి బయటకు తీసి దాచేస్తున్నాడు. తాజా ఎపిసోడ్ ల కూడా చివరకు మణికంఠ అర్ధ రాత్రి లేచి చేసిన నిర్వాకం కనిపించింది. మరి ఈ విషయంలో బిగ్ బాస్ ఏమంటారు.. వీకెండ్ ఎపిసోడ్ లో  నాగార్జున స్పందన ఏంటో చూడాలి.    

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved