MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ టాప్ లో బిగ్ బాస్ ఇనయ హాట్ షో.. నడిరోడ్డులో పసందైన గ్లామర్ పంచుతూ రచ్చ

బ్లాక్ టాప్ లో బిగ్ బాస్ ఇనయ హాట్ షో.. నడిరోడ్డులో పసందైన గ్లామర్ పంచుతూ రచ్చ

ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 16 2023, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

గత సీజన్ బిగ్ బాస్ 6లో యంగ్ బ్యూటీ ఇనయ సుల్తానా సందడి చేసింది. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఇనయ హౌస్ లో ధైర్యంగా నిలబడింది. తాను నమ్ముకున్న విధానంలోనే ముందుకు వెళ్ళింది. అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది. 

29

బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు. 

39

ఆహా ఓటిటి లో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

49

ఇనయ బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 100 రోజులు గడిపింది. అయితే టాప్ 5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూ, బాగానే గోల చేస్తూ ఉన్నన్ని రోజులు ఇనయ సుల్తానా ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. 

59

ప్రస్తుతం ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. బోల్డ్ గా యద పరువాలు ఆరబోయడం మాత్రమే కాక.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వైరల్ అవుతోంది. 

69

భారీ ఎద పరువాలు వెదజల్లుతూ బిగ్ బాస్ ఇనయ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఇనయ డీప్ గా థండర్ థైస్ తో మైమరిపిస్తోంది. 

 

79

బ్లాక్ టాప్ లో అల్లరి చేస్తూ ఫారెన్ తన స్నేహితురాలితో వెకేషన్ లో ఇనయ రచ్చ చేస్తోంది. చిలిపిగా హాట్ గా ఆమె ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇనయ తన హాట్ నెస్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 

89

ఇంస్టాగ్రామ్ లో ఇనయ మ్యూజిక్ వీడియోలు, అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ లో కంటే ఇనయ ఇప్పుడు మరింత బొద్దుగా మారింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇనయ ఫొటోస్ కి స్పందిస్తున్న నెటిజన్లు.. అసలు బ్రా వేసుకున్నావా లేదా అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. 

99

ఇనయ నెమ్మదిగా తన అందాలతో రెచ్చగొడుతూ యువతని తన అభిమానులుగా మార్చుకుంటోంది. సిరి, పునర్నవి లాంటి ముద్దుగుమ్మలు బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో మరింత క్రేజ్ పొందారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved